AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIM Card: సిమ్ కార్డు డీయాక్టివేట్ అవుతుందా? కేవలం రూ.20తో మీ నంబర్‌ను యాక్టివ్‌ చేసుకోండి.. ఎలా?

SIM Card: ఒకసారి సిమ్ కార్డు డీయాక్టివేట్ అయితే, ఆ నంబర్‌ను కంపెనీ మళ్ళీ కొత్త వినియోగదారులకు కేటాయించే అవకాశం ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్లు, సోషల్ మీడియా ఖాతాలు ఆ నంబర్‌కు లింక్ అయి ఉంటే, అది మీకు పెద్ద..

Subhash Goud
|

Updated on: May 02, 2026 | 11:44 AM

Share
 SIM Card: మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయా? వాటిలో ఒక దానిని కేవలం ఇన్‌కమింగ్ కాల్స్ కోసం మాత్రమే వాడుతున్నారా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిబంధనల ప్రకారం, దీర్ఘకాలం పాటు వాడకపోయినా లేదా రీఛార్జ్ చేయకపోయినా మీ సిమ్ కార్డు శాశ్వతంగా డీయాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉంది.

1 / 6
 TRAI నిబంధనలు ఏం చెబుతున్నాయి? ట్రాయ్ నిబంధనల ప్రకారం, ఏదైనా ఒక మొబైల్ నంబర్ వరుసగా 90 రోజుల పాటు ఎలాంటి వినియోగం (అవుట్‌గోయింగ్ కాల్స్, డేటా వాడకం లేదా రీఛార్జ్) లేకుండా ఉంటే, సదరు టెలికాం కంపెనీ ఆ నంబర్‌ను డిస్‌కనెక్ట్ చేసే అధికారం కలిగి ఉంటుంది. ఇలా డీయాక్టివేట్ అయిన నంబర్‌ను మళ్ళీ తిరిగి పొందడం చాలా కష్టం.

2 / 6
 జియో, ఎయిర్‌టెల్, వీ (Vi) కస్టమర్లు ఏం చేయాలి?: మీ సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవడానికి భారీ ప్లాన్లతో రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం చిన్న మొత్తంతో కూడా మీ నంబర్‌ను కాపాడుకోవచ్చు.

3 / 6
 కనీస బ్యాలెన్స్: మీ సిమ్ కార్డులో కనీసం రూ.20 లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి. చాలా కంపెనీలు ఇప్పుడు చిన్న టాక్-టైమ్ ప్లాన్లను అందిస్తున్నాయి. నెలకు ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి కనీసం రూ.10 లేదా రూ.19 టాక్-టైమ్ వోచర్‌తో రీఛార్జ్ చేయడం ద్వారా సిమ్ యాక్టివ్‌గా ఉంటుంది.

4 / 6
 కనీసం నెలకోసారి ఆ నంబర్ నుండి ఒక మెసేజ్ పంపడం లేదా ఒక కాల్ చేయడం (అవుట్‌గోయింగ్) ద్వారా ఆ నంబర్ వినియోగంలో ఉన్నట్లు టెలికాం కంపెనీల రికార్డుల్లో నమోదవుతుంది.

5 / 6
 ఒకసారి సిమ్ కార్డు డీయాక్టివేట్ అయితే, ఆ నంబర్‌ను కంపెనీ మళ్ళీ కొత్త వినియోగదారులకు కేటాయించే అవకాశం ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్లు, సోషల్ మీడియా ఖాతాలు ఆ నంబర్‌కు లింక్ అయి ఉంటే, అది మీకు పెద్ద చిక్కులను తెచ్చిపెడుతుంది. అందుకే, మీ సెకండరీ సిమ్ కార్డును ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేస్తూ యాక్టివ్‌గా ఉంచుకోండి.

6 / 6
Follow Us
ఉదయాన్నే పరగడుపున దాల్చినచెక్క ముక్క నమిలితే..ఈ అద్భుత ప్రయోజనాలు

పండగకు ముందు షాకిచ్చిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంత పెరిగిందంటే..

ఓటీటీలోకి వచ్చేసిన కార్తీ లేటస్ట్ యాక్షన్ స్పై యాక్షన్ థ్రిల్లర్

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. పండగకు ముందు ఊరట..!

అక్టోబర్ 1 రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు

రష్యా వెళ్ళే భారత పౌరులకు విదేశాంగ శాఖ హెచ్చరికలు

గౌహతి వన్డేలో భారత్ ఘన విజయం
గౌహతి వన్డేలో భారత్ ఘన విజయం
మాయదారి డైట్.. సోషల్ మీడియా డాక్టర్ల మాయలో జనాలు..

సేవింగ్స్ అకౌంట్లో అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ఐటీ నోటీసులు..?

వన్డే చరిత్రలో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన శుభమన్ గిల్!