కేవలం 20 నిమిషాల్లో రూ. 1.75 కోట్లు.! లాటరీ, బెట్టింగ్ కాదు.. ఎలానో తెలిస్తే మతిపోతుంది
మీ ట్రేడింగ్ అకౌంట్‌లో పొరపాటున కోట్లు కనిపిస్తే ఏం చేస్తారు? భయం వేస్తుందా లేక అదృష్టం అనుకుంటారా? మహారాష్ట్రకు చెందిన రాజ్ గురు అనే ట్రేడర్ అకౌంట్‌లో ఒకరోజు అకస్మాత్తుగా రూ. 40 కోట్ల మార్జిన్ ప్రత్యక్షమైంది. ఇది బ్రోకర్ చేసిన చిన్న పొరపాటే అయినా, ఓ వ్యక్తి తన తెలివితేటలతో రూ. 1.75 కోట్ల లాభంగా మార్చుకున్నాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
