Indian Railways: ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్లు బుక్ చేస్తున్నారా..? రైల్వేశాఖ కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి..
రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ బుకింగ్ రూల్స్‌లో మార్పులు చేసింది. గత ఏడాది జులై నుంచి కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టింది. మీరు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ కొత్త నియమాల గురించి తెలుసుకోవాల్సిందే. కొత్త రూల్స్ ఎందుకు అనేది చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
