Gold Prices: శ్రావణ శుక్రవారం వేళ మహిళలకు షాక్.. ఒకేసారి భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. గత కొద్దిరోజులుగా ధరల్లో భారీగా పెరుగుదల నమోదవుతోంది. శ్రావణ శుక్రవారం వేళ మహిళలకు షాక్ తగిలింది. శుక్రవారం ధరలు భారీగా పెరిగి రూ.1.60 లక్షల మార్క్‌ను దాటాయి. గత నెల నుంచి ధరలు భారీగా పెరుగుతూ షాకిస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
