AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత అప్పున్నా.. ఈ మూడు ట్రిక్స్‌తో ఇలా సింపుల్‌గా తీర్చవచ్చు!

ఇంటి రుణాలు, క్రెడిట్ కార్డు బిల్లులతో అప్పుల ఊబిలో ఉన్నారా? ఆర్థిక నిపుణుల సలహా! అధిక వడ్డీ రుణాలను ముందుగా తీర్చడం, ఖర్చులు తగ్గించుకోవడం, అదనపు ఆదాయం సంపాదించడం వంటి మూడు కీలక నియమాలతో మీ అప్పుల భారం త్వరగా తగ్గించుకోవచ్చు.

SN Pasha
|

Updated on: May 07, 2026 | 7:49 AM

Share
ఇంటి రుణాలు, క్రెడిట్ కార్డు బిల్లులు, వ్యక్తిగత రుణాలు… ప్రస్తుతం చాలా కుటుంబాలు ఏదో ఒక రూపంలో అప్పుల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయాలు, అనుకోని ఖర్చులు కారణంగా అప్పులు వేగంగా పెరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే సరైన ప్రణాళికతో ముందుకెళ్తే, ఎంత పెద్ద అప్పైనా క్రమంగా తగ్గించుకోవచ్చని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా మూడు ఆర్థిక నియమాలను కచ్చితంగా పాటిస్తే అప్పుల నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.

1 / 5
మొదటి ట్రిక్.. అధిక వడ్డీ ఉన్న అప్పులను ముందుగా తీర్చడం. క్రెడిట్ కార్డులు, యాప్ లోన్లు వంటి వాటిపై వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కనీస చెల్లింపులు మాత్రమే చేస్తూ ఉంటే అసలు బాకీ తగ్గదు. అందుకే ఎక్కువ వడ్డీ ఉన్న రుణాలను మొదట క్లియర్ చేయడం వల్ల భవిష్యత్ వడ్డీ భారం తగ్గుతుంది.

2 / 5
రెండో ట్రిక్.. ఖర్చులను కఠినంగా నియంత్రించడం. చాలా మంది సంపాదన పెరగాలని మాత్రమే ఆలోచిస్తారు కానీ అవసరం లేని ఖర్చులను తగ్గించడంపై దృష్టి పెట్టరు. బయట భోజనాలు, అనవసర ఆన్‌లైన్ షాపింగ్, అధిక EMIలు వంటి ఖర్చులను కొంతకాలం తగ్గిస్తే, ప్రతి నెల అదనపు డబ్బును అప్పు తీర్చడానికి ఉపయోగించవచ్చు. నిపుణుల ప్రకారం కనీసం 50-30-20 నియమాన్ని పాటించడం మంచిదని చెబుతున్నారు.

3 / 5
మూడో ట్రిక్.. అదనపు ఆదాయ మార్గాలను వెతకడం. ప్రస్తుతం ఫ్రీలాన్స్ పనులు, పార్ట్‌టైమ్ జాబ్స్, చిన్న ఆన్‌లైన్ వ్యాపారాల ద్వారా అదనపు ఆదాయం సంపాదించే అవకాశాలు పెరిగాయి. ఆ అదనపు ఆదాయాన్ని ఖర్చు చేయకుండా నేరుగా రుణాల చెల్లింపుకే ఉపయోగిస్తే అప్పు భారం వేగంగా తగ్గుతుంది.

4 / 5
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, అప్పుల నుంచి బయటపడటంలో ముఖ్యమైనది క్రమశిక్షణ. చిన్న మొత్తాలతో ప్రారంభించినా నిరంతరంగా చెల్లింపులు కొనసాగిస్తే, పెద్ద అప్పులనూ క్రమంగా పూర్తిగా తీర్చేయవచ్చని వారు చెబుతున్నారు.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర