Amazon Sale: రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లపై ఏకంగా 76శాతం తగ్గింపు.. త్వరపడండి..

|

Aug 18, 2024 | 2:45 PM

వ్యాక్యూమ్ క్లీనర్లు మనకు పరిచయమే. ఇటీవల కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో అవి కనిపిస్తున్నాయి. అయితే మాన్యువల్ గా పనిచేస్తాయి. అయితే ఆటోమేటిక్ గా పూర్తి రోబోటిక్ టెక్నాలజీతో పనిచేసే వ్యాక్యూమ్ క్లీనర్లు ఇటీవల మార్కెట్లో దర్శనిమిస్తున్నాయి. వాటి ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే మీరు ఒకవేళ ఈ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ కొనుగోలు చేయాలని భావిస్తే.. అమెజాన్లో మంచి ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్ సేల్ 2024లో భాగంగా అన్ని రకాల వస్తువులపై ఆఫర్లను అందిస్తోంది. దానిలో భాగంగా రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లపై ఏకంగా 76శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది. అది కూడా ప్రపంచంలోని టాప్ బ్రాండ్లపై ఈ ఆఫర్లు ఉన్నాయి. ఆ ఆఫర్ల గురించిన పూర్తి వివరాలు ఇవి..

1 / 5
ఐలైఫ్ వీ3ఎక్స్ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్.. దీనిపై అమెజాన్ ప్లాట్ ఫారంలో 68శాతం డిస్కౌంట్ ఉంది. ఫ్లోర్ పై ఉన్న దుమ్ము, ధూళిని డైరెక్ట్ గా లాగేస్తుంది. 99.9శాతం డస్ట్ పార్టికల్స్ ను ఎత్తేస్తుంది. ఇది ఆటో మేటిక్ గా దుమ్మును గుర్తిస్తుంది. దీని ధర రూ. 15,900గా ఉంది.

2 / 5
ఈకోవాక్స్ డీబాట్ వై1 ప్రో 2ఇన్1 రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్.. దీనిపై అమెజాన్ ప్లాట్ ఫారంలో 50శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇది చాలా తక్కువ సమయంలో మీ పనిని సులభంగా చేసి పెడుతుంది. ఒకేసారి వ్యాక్యూమ్ క్లీన్ చేయడంతో పాటు మాబ్ చేస్తుంది. ఇది అన్ని రకాల టైల్స్, మార్బల్స్, కార్పెట్, చెక్ ఫ్లోర్లకు సరిపోతుంది. 6500పీఏ సక్షన్ పవర్ తో వస్తుంది. దీని ధర ప్రస్తుతం అమెజాన్లో రూ. 29,900గా ఉంది.

3 / 5
ఈకోవ్యాక్స్ డీబాట్ యూ2 ప్రో 2ఇన్2 రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్.. దీనిపై అమెజాన్లో 76శాతం ఆఫర్ ఉంది. దీనిలో 3200ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది కేవలం 2.5 గంటల్లో 2000 స్క్వేర్ ఫీట్ ప్రాంతాన్ని శుభ్రం చేస్తుంది. దీని ధర రూ. 14,900గా ఉంది.

4 / 5
షావోమీ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ ఎక్స్10.. ఇది ఎల్డీఎస్ లేజర్ నావిగేషన్ టెక్నాలజీతో వస్తుంది. ఇది మీ ఇంటి వాతావరణాన్ని కచ్చితంగా సెన్స్ చేస్తుంది. లే అవుట్ ను గుర్తించి క్లీన్చేస్తుంది. ఏదైనా అడ్డు వచ్చినా దానంతటే అదే తప్పంచుకుంటుంది. దీనిలో 200ఎంఎల్ ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఇది 80 నిమిషాల మోపింగ్ కి సరిపోతుంది. 4000పీఏ సక్షన్ పవర్ తో వస్తుంది. దీని ధర అమెజాన్ లో రూ. 29,999గా ఉంది.

5 / 5
ఈకోవాక్స్ డీబాట్ టీ20 ఓమ్నీ 2 ఇన్ 1 ఫ్లాగ్ షిప్ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్.. ఇది అత్యంత శక్తివంతమైన, ప్రీమియం రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్. సరికొత్త ఆటో లిఫ్ట్ మోపింగ్ సిస్టమ్ దీనిలో ఉంటుంది. దీనిలో 6000పీఏ సక్షన్ పవర్ ఉంటుంది. అప్ గ్రేడెడ్ ట్యాంగిల్ ఫ్రీ రబ్బర్ బ్రష్ ఉంటుంది. దీని ధర అమెజాన్లో రూ. 69,900గా ఉంది.