Air Conditioner: రాత్రిపూట AC 8 గంటలు వాడితే ఎంత విద్యుత్‌ ఖర్చవుతుంది? ఈ విధంగా లెక్కించండి

Updated on: Apr 28, 2025 | 11:44 AM

Air Conditioner:ఏసీ వాడితో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని ఆందోళన చెందుతుంటారు. మీరు ముందుగానే తెలివిగా ప్లాన్ చేసుకుంటే, రాత్రిపూట AC నడపడానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేస్తే, మీ బడ్జెట్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. మీరు రాత్రిపూట 8 గంటలు మాత్రమే ఏసీ వాడితే నెలకు ఎంత విద్యుత్ బిల్లు వస్తుంది?

1 / 6
Air Conditioner: రాత్రిపూట AC 8 గంటలు వాడితే ఎంత విద్యుత్‌ ఖర్చవుతుంది? ఈ విధంగా లెక్కించండి

2 / 6

3 / 6
ఢిల్లీ విద్యుత్ పంపిణీ సంస్థ BSES యమునా పవర్ లిమిటెడ్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు దీనిని అంచనా వేయవచ్చు. దీని కోసం, https://www.bsesdelhi.com/web/bypl/energy-calculator లింక్‌కి వెళ్లండి. ఇక్కడ మీరు "ఎనర్జీ కాలిక్యులేటర్" విభాగాన్ని కనుగొంటారు. దీనిలో "కూలింగ్" కేటగిరి కింద AC ఆప్షన్‌ ఉంటుంది.

4 / 6
ఇక్కడ మీరు మీ ఏసీ పవర్ (ఉదా. 2400 వాట్స్). ఎన్ని ACలు నడుస్తున్నాయి? అవి ఒక రోజులో ఎన్ని గంటలు నడుస్తాయి.. ఒక నెలలో ఎన్ని రోజులు అనే వివరాలను నమోదు చేయవచ్చు. ఈ వివరాలన్నింటినీ పూరించిన తర్వాత మీకు అంచనా వేయబడిన యూనిట్లు లభిస్తాయి.

5 / 6
ఉదాహరణకు, 2400 వాట్ల లోడ్‌తో రోజుకు 8 గంటలు, 30 రోజులకు గణన చేస్తే మొత్తం 576 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. ఇప్పుడు మనం దాని ధరను యూనిట్‌కు సగటున రూ. 7 చొప్పున జోడిస్తే, అది దాదాపు రూ. 4032 అవుతుంది. ఇతర పన్నులు, స్థిర ఛార్జీలు కలిపి ఈ సంఖ్య దాదాపు రూ. 4500 వరకు పెరగవచ్చు.

6 / 6
ఢిల్లీలో 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం, డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ సౌకర్యం ఇతర రాష్ట్రాలలో అందుబాటులో లేదు. అందువల్ల మీరు ఒకటి కంటే ఎక్కువ ఏసీలను ఎక్కువసేపు నడిపితే లేదా బిల్లు ఎక్కువగా ఉండవచ్చు. ఇప్పుడు మీరు ఏసీని తెలివిగా, మీ అవసరానికి అనుగుణంగా ఉపయోగిస్తే వేసవిలో చల్లదనాన్ని ఆస్వాదించవచ్చు. విద్యుత్ బిల్లు గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.