మొబైల్ యూజర్స్కు అదిరిపోయే గుడ్న్యూస్.. జస్ట్ రూ.1కే 24GB డేటా.. ఆఫర్ ఎప్పటివరకంటే?
తమ కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ మరో అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. ఇటీవల తీసుకొచ్చిన ఫ్రీడమ్ 2.0 ఆఫర్ను మళ్లీ పొడిగించింది. ఒకవేళ మీరు ఇంకా ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందలేకపోయినా ఏం పర్వాలేదు.. ఎందుకంటే ఇందుకు ఇంకా చాలా టైమ్ ఉంది.. అప్పటిలోపు మీరు ఈ ఆఫర్ను గ్రాబ్ చేసుకోవచ్చు. మరి ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందనేగా మీ డౌట్.. తెలుసుకుందాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
