ఉదయాన్నే గిన్నెడు తింటే.. 100 ఏనుగుల సత్తువ.. రోజంతా ఫుల్ ఎనర్జీ ఇచ్చే అతి బలమైన ఫుడ్

Updated on: Jul 28, 2026 | 11:11 AM

ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పేదోళ్ల ఫుడ్ ఎందుకంటే ఇది వారి ఇళ్లలో తప్ప ఎక్కడా ఎక్కువ కనిపించవు. ఇంకా ఉడికించినవి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లలో ఆరోగ్యకరమైన ఫుడ్ గా గుర్తింపు పొందింది. మరి, దీనిని తింటే మన శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

1 / 5
ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పేదోళ్ల ఫుడ్ ఎందుకంటే ఇది వారి ఇళ్లలో తప్ప ఎక్కడా ఎక్కువ కనిపించవు. ఇంకా ఉడికించిన పెసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లలో ఆరోగ్యకరమైన ఫుడ్ గా  గుర్తింపు పొందింది. మరి, దీనిని తింటే మన శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

2 / 5
ఈ పెసరర్లు మొక్కల నుంచి వస్తాయి కాబట్టి దీనిలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్,  పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఉదయాన్నే ఉడికించిన పెసలు గిన్నెడు తింటే చాలు రోజు మొత్తం ఫుల్  ఎనర్జీ గా ఉంటారు. ఇంకా వీటిని  తింటే కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. రోజంతా ఉత్సాహంగా కూడా ఉంటారు.

3 / 5

ఇంకా రోజూ వ్యాయామం చేసే వారికీ కూడా ఇది సూపర్ ఫుడ్. ఉదయం ఉద్యోగానికి వెళ్లేవారు కూడా ఇది తింటే చాలు. 100 ఏనుగుల సత్తువ. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కూడా ఇది అదిరిపోయే ఆహారం. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియపనితీరుకు కూడా ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది.

4 / 5
ఇంకా దీనిలో ఉండే ప్రోటీన్స్  కండరాల ఆరోగ్యానికి కూడా హెల్ప్ చేస్తుంది. మీరు తినాలి అనుకుంటే ఉడికించిన పెసల్లో కట్ చేసిన ఉల్లిపాయ, టమాటా, కొద్దిగా కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి  తింటే రుచి డబుల్ అవుతుంది. ఇంకా దీనిలో నూనె కూడా వేయరు కాబట్టి  మీ ఫుడ్ డైట్ లో దీనిని  తీసుకోవచ్చు. కాబట్టి తినడం అలవాటు చేసుకోండి

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us