భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Updated on: Oct 12, 2026 | 4:29 PM

అందాల ముద్దుగుమ్మ అనుపమ దసరా , దీపావళి రెండు పండుగలకు రెండు సినిమాలతో అభిమానుల ముందుకు రానుంది. దసరా సమయంలో ఈ బ్యూటీ క్రేజీ కళ్యాణం మూవీతో పలకరించగా, నవంబర్ నెలలో భోగి సినిమాతో అభిమానులను ఆకట్టుకోనుంది. ఇక రీసెంట్‌గా భోగీ టీజర్ రిలీజై అందరినీ ఆకట్టుకుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది.

1 / 5
పీరియడ్ యాక్షన్ డ్రామగా తెరకెక్కిన  మూవీ విజువల్స్,  మ్యూజిక్‌తో అందరినీ ఆకట్టుకుంది. 1960  కాలంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో సాగే ఈ మూవీలో శర్వానంద్ ఊరమాస్ లుక్‌లో కనిపించగా, అనుపమ డీ గ్లామరస్ రోల్‌లో కనిపించి ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ వస్తున్న క్రమంలో మూవీకి సంబంధించిన ఓ ఇంట్రస్టింట్ న్యూస్ వైరల్ అవుతుంది.

2 / 5
ఇంతకీ అది ఏమిటి అంటున్నారా? చాలా వరకు డీ గ్లామరస్ పాత్రల్లో సమంత , రష్మిక నటించి స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కూడా అదే లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. దీంతో కొంత మంది అభిమానులు దీంతో అనుపమకు స్టార్ ఇమేజ్ గ్యారంటీ అంటూ ముచ్చటిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే స్టార్  హీరోయిన్ మంచి ఛాన్స్ మిస్ చేసుకుందని కూడా చెప్పుకొస్తున్నారు.

3 / 5
అయితే భోగి మూవీలో శర్వానంద్‌కు జోడీగా ముందుగా అనుపమ అనుకోలేదంట. పూజాహెగ్దే ఈ పాత్రకు సెట్ అవుతుందని తనను సంప్రదించారంట మూవీ మేకర్స్. అయితే తనకు డేట్స్ ఖాళీ లేకపోవడం పలు కారణాల వలన ఈ బ్యూటీ భోగి మూవీని మిస్ చేసుకున్నదంట. అంతే కాకుండా మరో యంగ్ బ్యూటీ వద్దకు కూడా ఈ అవకాశం వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరు అనుకుంటున్నారా?

4 / 5
ప్రేమలు సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న బ్యూటీ మమితాబైజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే భోగి సినిమాలో అనుపమ పాత్రలో నటించడానికి ఈ చిన్నదాన్ని సంప్రదించగా తాను కూడా డేట్స్ ఖాళీ లేని కారణం వలన మూవీని రిజక్ట్ చేసిందంట. తర్వాత ఈ ఆఫర్ అనుపమ వద్దకు వెళ్లగా తనకు స్టోరీ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేసిందంట. అంతే కాకుండా రంగస్థలం మూవీలో సమత ప్లేస్‌లో మొదటగా అనుపమనే హీరోయిన్‌గా అనుకోగా, డీ గ్లామరస్ పాత్రకు తాను నో చెప్పిందంట.

5 / 5
తర్వాత సమంత ఆ పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ ఛాన్స్ రావడంతో అనుపమ ఒకే చెప్పేసిందంట.  డీ గ్లామరస్ పాత్రలో చేయడానికి కూడా  అంగీకరించి, ఈ మూవీలో నటించిందంట. ప్రస్తుతం భోగి మూవీకి సంబంధించిన ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక శర్వానంద్, అనుపమ జంటగా నటించిన ఈ సినిమా నవంబర్ 12న థియేటర్లో సందడి చేయనున్న విషయం తెలిసిందే. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us