Ashika Ranganadh: బంధువుల పెళ్ళిలో చీరలో చందమామలా సందడి చేస్తున్న అందాల ఆషిక

|

Mar 11, 2023 | 4:06 PM

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆషికా రంగనాథ్. తొలి చిత్రంతోనే తెలుగులో హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

1 / 7
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆషికా రంగనాథ్

2 / 7
తొలి చిత్రంతోనే తెలుగులో హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ

3 / 7
దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు క్యూ కట్టనున్నట్లుగా తెలుస్తోంది

4 / 7
ఈ అమ్మడి అందానికి కుర్రకారంతా ఒడ్డున పడ్డ చేపపిల్లలా గిలగిలా కొట్టేసుకుంటున్నారు

5 / 7
వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది

6 / 7
ఎప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చూస్తూ ఉంటుంది

7 / 7
ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోస్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు