Yoga: రోజూ ఈ ఒక్క ముద్ర వేస్తే.. ఈ సమస్యలన్నీ మాయం!

|

Oct 12, 2024 | 5:02 PM

యోగాతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యోగాతో అందం, ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. యోగాతో నయం చేయలేని అనారోగ్యం లేదని చెప్పాలి. ఎన్నో ఏళ్ల పూర్వం నుంచి కూడా యోగా ఉంది. తాజాగా ఈ ఒక్క యోగా ముద్ర వేయడం వల్ల చాలా రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. ప్రతి రోజూ ఓ ఐదు నిమిషాల పాటు అపాన ముద్ర వేయడం వల్ల జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ ముద్ర వేయడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ ఎంతో చక్కగా..

1 / 5
యోగాతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యోగాతో అందం, ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. యోగాతో నయం చేయలేని అనారోగ్యం లేదని చెప్పాలి. ఎన్నో ఏళ్ల పూర్వం నుంచి కూడా యోగా ఉంది. తాజాగా ఈ ఒక్క యోగా ముద్ర వేయడం వల్ల చాలా రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు.

2 / 5
ప్రతి రోజూ ఓ ఐదు నిమిషాల పాటు అపాన ముద్ర వేయడం వల్ల జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ ముద్ర వేయడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ ఎంతో చక్కగా పని చేస్తుంది. దీని బ్లోటింగ్, జీర్ణ సమస్యలు, మలబద్ధకం సమస్యలు దూరం అవుతాయి.

3 / 5
ప్రతి రోజూ ఈ యోగా ముద్ర ఐదు నిమిషాలు వేసినా సరే.. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. మెంటల్, బాడీ స్టెబిలిటీ పెరుగుతుంది. ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఒత్తిడి, ఆందోళన సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ముద్ర వేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి.

4 / 5
నెలసరి సమస్యతో బాధ పడేవారు అపాన ముద్ర వేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. పునరుత్పత్తి అవయవాల పని తీరు మెరుగ్గా ఉంటుంది. ఆడవారిలో పునరుత్పత్తి ఆరోగ్యం పెరుగుతుంది.

నెలసరి సమస్యతో బాధ పడేవారు అపాన ముద్ర వేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. పునరుత్పత్తి అవయవాల పని తీరు మెరుగ్గా ఉంటుంది. ఆడవారిలో పునరుత్పత్తి ఆరోగ్యం పెరుగుతుంది.

5 / 5
ఈ ముద్ర వేయడం వల్ల శరీరంలో శక్తి అనేది పెరుగుతుంది. అలసట, నీరసం తగ్గుతాయి. ఈ ముద్ర వేయడం వల్ల శరీరం సహజంగానే డీటాక్సీఫై అవుతుంది. దీని వల్ల శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు బయటకు పోతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

ఈ ముద్ర వేయడం వల్ల శరీరంలో శక్తి అనేది పెరుగుతుంది. అలసట, నీరసం తగ్గుతాయి. ఈ ముద్ర వేయడం వల్ల శరీరం సహజంగానే డీటాక్సీఫై అవుతుంది. దీని వల్ల శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు బయటకు పోతాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)