Telugu News Photo Gallery Ap cm ys jagan mohan reddy grand welcome president ramnath kovind in chittoor photo gallery
President Ramnath Kovind Chitoor District Tour Photos: చిత్తూరు: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు ఘన స్వాగతం పలికిన సీఎం జగన్, మంత్రులు, అధికారులు
మదనపల్లె పట్టణం: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చిత్తూరు జిల్లా పర్యటన కొనసాగుతోంది. సత్సంగ్ ఆశ్రమ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ముంతాజ్ అలీ ఆహ్వానం మేరకు కోవింద్ మదనపల్లెకు వచ్చారు