Amritha Aiyer: లంగా వోణిలో ఈమెకు అందం ఎక్కువ.. ఈమెను చూస్తే ప్రాణం పోసిన ఆ బ్రహ్మ కూడా మైమరిచిపోతాడు..

|

Mar 24, 2023 | 3:37 PM

తమిళ్ స్టార్ విజయ్ దళపతి.. డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన బిగిల్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ అమృతా అయ్యార్. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ.

1 / 5
తమిళ్ స్టార్ విజయ్ దళపతి.. డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన బిగిల్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ అమృతా అయ్యార్. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ

2 / 5
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ అమృత అయ్యర్

3 / 5
ఆ తర్వాత స్టార్ యాంకర్ ప్రదీప్ సరసన  హీరోయిన్ గా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో చేసింది ఈ భామ. ఆ తర్వాత శ్రీవిష్ణుకు జోడిగా అర్జున ఫల్గుణ చిత్రంలో నటించింది

4 / 5
ప్రస్తుతం ఆమె యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో కనిపించనున్న హనుమాన్ సినిమాలో నటిస్తుంది

5 / 5
ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి