బోల్డ్ లుక్‌లో ఆలియా.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!

Updated on: Sep 26, 2025 | 2:59 PM

అందాల తార ఆలియా భట్ మిలన్ ఫ్యాషన్ వీక్‌లో తన బోల్డ్ లుక్‌తో ఆకట్టుకుంది. డెమ్నా బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా బ్లాక్ డ్రెస్‌లో ఆమె షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆలియా, ఈ సరికొత్త స్టైల్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

1 / 5
అందాల ముద్దుగుమ్మ ఆలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఎప్పుడూ డిఫరెంట్ లుక్‌లో దర్శనం ఇచ్చే ఈ చిన్నది తాజాగా బోల్డ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

2 / 5
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ  స్టార్ కిడ్‌గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తతం స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటుతుంది. వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ, తన నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచేస్తుంది.

3 / 5
ఈ అమ్మడు హిందీలో అనేక సినిమాలు చేసింది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించినప్పటికీ, ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఆశించిన రేంజ్‌లో అవకాశాలు మాత్రం రావడం లేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా బోల్డ్ లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. మిలన్ ఫ్యాషన్ వీక్‌లో బోల్డ్ లుక్‌లో షాకిచ్చింది. ఎప్పుడూ సింపుల్‌గా కనిపించే ఈ బ్యూటీ తాజాగా, బ్లాక్ కలర్ డ్రెస్‌లో తన అంద చందాలతో అందరినీ మాయ చేస్తుంది.

5 / 5
అయితే టైగర్ ప్రీమియర్స్ డెమ్నా ఫ్యాషన్ కలఎక్షన్స్ ప్రమోట్‌లో భాగంగా ఈ అమ్మడు డెమ్నా బ్రాంగ్ డిజైన్ చేసిన ఫ్యాషన్ వేరి ధరించి తన అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.