అభినందన్‌‌ను కించపరిచేలా పాక్‌లో ప్రకటనలు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

పాకిస్థాన్‌ సైనికులకు చిక్కి సురక్షితంగా దేశానికి తిరిగి వచ్చిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌‌ ఎంతోమందికి ఫేవరెట్ హీరోగా మారారు. శత్రువులకు వెన్నుచూపని ఆయన ధైర్యం పలువురికి స్ఫూర్తిదాయకంగా మారగా.. రియల్ హీరో అంటూ ఆయన బిరుదును సంపాదించుకున్నారు. అయితే అంతటి వీరుడైన ఆయనపై పాక్‌లోని కొంతమంది మాత్రం చిన్న చూపు చూస్తున్నారు. ఆయనను కించపరుస్తూ పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో ఉన్న ఓ కోచింగ్ సెంటర్ ఇటీవల ఓ ప్రకటనను తయారు చేసింది. On the streets […]

అభినందన్‌‌ను కించపరిచేలా పాక్‌లో ప్రకటనలు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
Follow us

| Edited By:

Updated on: Mar 30, 2019 | 2:34 PM

పాకిస్థాన్‌ సైనికులకు చిక్కి సురక్షితంగా దేశానికి తిరిగి వచ్చిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌‌ ఎంతోమందికి ఫేవరెట్ హీరోగా మారారు. శత్రువులకు వెన్నుచూపని ఆయన ధైర్యం పలువురికి స్ఫూర్తిదాయకంగా మారగా.. రియల్ హీరో అంటూ ఆయన బిరుదును సంపాదించుకున్నారు. అయితే అంతటి వీరుడైన ఆయనపై పాక్‌లోని కొంతమంది మాత్రం చిన్న చూపు చూస్తున్నారు. ఆయనను కించపరుస్తూ పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో ఉన్న ఓ కోచింగ్ సెంటర్ ఇటీవల ఓ ప్రకటనను తయారు చేసింది.

‘‘ప్రొఫెషనల్‌గా ఉండండి, అభినందన్‌లా కాదు’’ అంటూ ఆ సంస్థ ఓ ప్రకటనను తయారు చేసింది. అంతేకాదు ‘‘దీనిని కొన్ని మీడియాలు స్పైసీ న్యూస్‌గా తీసుకోవచ్చు. కానీ లోకల్‌ మార్కెట్‌ను ఆకర్షించడం కోసం మేము ఇలా చేశాం. మేము శాంతిని కోరుకుంటున్నాం’’ అంటూ ఆ సంస్థ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టింది. అయితే ఈ ప్రకటనపై భారత నెటిజన్లతో పాటు కొందరు పాక్ నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ఇలాంటి ప్రకటనలు ఇచ్చే వారు ముందు ప్రొఫెషనల్‌గా ఉండాలని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బిజినెస్‌ను పెంచుకోవడం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయకూడదు అంటూ మరికొందరు అంటున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు