భారత్‌లో.. 15 రోజుల్లో.. కొత్తగా ల‌క్ష కరోనా పాజిటివ్ కేసులు..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల‌ సంఖ్య రెండు లక్షలు దాటింది.

భారత్‌లో.. 15 రోజుల్లో.. కొత్తగా ల‌క్ష కరోనా పాజిటివ్ కేసులు..!
Follow us

| Edited By:

Updated on: Jun 03, 2020 | 12:57 PM

Coronavirus In India: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల‌ సంఖ్య రెండు లక్షలు దాటింది. కేవలం 15 రోజుల వ్య‌వ‌ధిలోనే బాధితుల‌ సంఖ్య లక్ష నుండి రెండు లక్షలకు పెరగ‌డం గ‌మ‌నార్హం.‌ అయితే కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న‌ప్ప‌టికీ, ఈ వ్యాధి నుండి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుగుతుండ‌టం విశేషం.

కాగా.. మే 19న ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గ‌ణాంకాల‌ ప్రకారం అప్ప‌టికి దేశంలో కరోనా రోగుల సంఖ్య ఒక 1,01,139. వీరిలో 3163 మంది మృతి చెందారు. 15 రోజుల తరువాత ఇప్పుడు దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,07,615. దేశంలో కరోనా కేసులు 15 రోజుల్లో రెట్టింప‌య్యాయి. ఈ రోజు ఉదయం ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇప్పటివరకు 5,815 మంది మృతి చెందారు. సుమారు 50 శాతం మంది అంటే 1,00,303 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇది ఉప‌శ‌మ‌నం కలిగించే అంశంగా మారింది.

Also R3ad: కరోనా పేషెంట్లకు ‘రెమిడీసివిర్’.. అత్యవసర పరిస్థితుల్లో 5 డోసులు ఇవ్వొచ్చు..

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు