నేచురల్ స్టార్ బర్త్‌డే.. ‘జెర్సీ’ కొత్త పోస్టర్స్‌

హైదరాబాద్‌: నేచురల్‌ స్టార్‌ నాని ఈరోజు తన 35వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘జెర్సీ’ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లను చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా విడుదల చేసింది. ఇందులో ఆయన అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటిస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధ శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తున్నారు. 1990ల కాలం నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం […]

నేచురల్ స్టార్ బర్త్‌డే.. ‘జెర్సీ’ కొత్త పోస్టర్స్‌
Follow us

|

Updated on: Feb 24, 2019 | 7:13 PM

హైదరాబాద్‌: నేచురల్‌ స్టార్‌ నాని ఈరోజు తన 35వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘జెర్సీ’ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లను చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా విడుదల చేసింది. ఇందులో ఆయన అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటిస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధ శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తున్నారు. 1990ల కాలం నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రంలోనూ నాని నటిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ రోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని సాయంత్రం 5 గంటలకు టైటిల్‌ను ప్రకటిస్తామని చిత్రబృందం వెల్లడించింది.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..