Funny Video: నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్న వీడియో.. చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు..

నెట్టింట నిత్యం అనేక వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక ఫన్నీ వీడియోస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రోజు వందల వీడియాలో తారసపోయాడుతుంటాయి

Funny Video: నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్న వీడియో.. చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు..

Updated on: Apr 09, 2021 | 2:06 PM

నెట్టింట నిత్యం అనేక వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక ఫన్నీ వీడియోస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రోజు వందల వీడియాలో తారసపోయాడుతుంటాయి. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన చిటికెలో చేతిలో ఉన్న ఫోన్ లో ప్రత్యక్షం అయిపోతుంది. తాజాగా ఫన్నీ వీడియో ఒకటి నెటిజన్లను కడువైపుబ్బా నవ్విస్తుంది.

ఇక్కడ వీడియోలోని వ్యక్తి  తన ఉడ్ హౌస్ (చెక్కలతో కట్టిన ఇల్లు ) కారిడార్ లో విరిగిన చెక్కను రీప్లేస్ చేయడానికి ఒక మరో చెక్కముక్కను తీసుకొని వచ్చాడు. ఆతర్వాత ఆ చెక్క ముక్కను విరిగిన ప్లేస్ లో ఉంచాడు. అంతటితో ఆగకుండా అది గట్టిగా ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేసి మొహం పగలగొట్టుకున్నాడు. చెక్క ముక్కను అమర్చిన తర్వాత దానిపై నడవడానికి ప్రయత్నించాడు. దాంతో ఒక్క అడుగు వేయగానే రెండో వైపునుంచి చెక్క పైకి లేచి మనోడి మొహానికి బలంగా తాకింది. దాంతో అక్కడే కూలబడాడ్డు అతడు. దెబ్బ బలంగా తగలడంతో కళ్లలోనుంచి కన్నీరు జారింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తుంది. మోస్ట్ ఫన్నీ వీడియో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో మీరు చూసి కడుపుబ్బా నవ్వుకొండి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Goat with Human Face: మనిషిని పోలిన మేక.. దేవుడంటూ పూజిస్తున్న జనం.. వైరల్‌గా మారిన వీడియో..

Caroline Jurie : శ్రీలంక 2021 విన్నర్‌ పుష్పిక డిసిల్వాను స్టేజ్ పై తీవ్రంగా అవమానించిన ఘటన.. మిసెస్‌ వరల్డ్‌ కరోలిన్‌ జూరీ అరెస్ట్

తోడేళ్లు తిరిగి జనావాసాల్లోకి వస్తున్నాయా..? అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా..?