TN Election Results: తమిళనాట సత్తా చాటిన విజయ్..డీఎంకేను వెనక్కి నెట్టిన టీవీకే
Tamil Nadu Assembly Election Results: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ నెలకొంది. ప్రారంభంలో డీఎంకే ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఆ తర్వాత కాసేపటికే విజయ్ నేతృత్వంలోని టీవీకే ఆధిక్యంలోకి వచ్చింది. డీఎంకే కూటమి రెండో స్థానం, అన్నాడీఎంకే కూటమి మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రారంభ ట్రెండ్స్‌లో అధికార డీఎంకే ఆధిక్యంలో నిలిచింది. అయితే లెక్కింపు మొదలైన గంటలోనే డీఎంకేను వెనక్కి నెట్టి విజయ్ నేతృత్వంలోని టీవీకే ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం 89 స్థానాల్లో ఆధిక్యంతో టీవీకే అగ్రస్థానంలో కొనసాగుతోంది. అన్నాడీఎంకే కూటమి 62 స్థానాల్లో ఆధిక్యంతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. అధికార డీఎంకే కూటమి 50 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచి మూడో స్థానంలో ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తన సత్తా చాటుతున్నారు. విజయ్ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఓట్ల లెక్కింపులో లేటెస్ట్ ట్రెండ్స్..
Published on: May 04, 2026 09:27 AM
Follow Us
వైరల్ వీడియోలు
మద్యం షాపులోకి చొరబడి మద్యం తాగి మత్తుగా పొడుకున్న కోతి
కారు పైకప్పుపై పోలీస్.. 40 కి.మీ. ఛేజింగ్!
ఉదయాన్నే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని.. సీన్ చూసి భయంతో పరుగు
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ సాయం
ఏఐ ఎంత పని చేసింది.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి భారీ చలాన్!
యూట్యూబర్ కొంపముంచిన రీల్స్.. ఏం జరిగిందో మీరే చూడండి!
అద్దంకిలో అద్భుతం.. బంగారు కాంతులు వెదజల్లిన శివలింగం!

