మీకు కోవిడ్ టెస్టులు అవసరమా ? లేదా ? సీబీఐకి ముంబై అధికారుల లేఖ

సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు కొత్త సమస్య వచ్చి పడింది. మీరు కరోనా వైరస్ టెస్టులు జరిపించుకుంటారా లేక వద్దనుకుంటున్నారా అంటూ రాసిన ఈ లేఖతో..

మీకు  కోవిడ్ టెస్టులు అవసరమా ? లేదా ? సీబీఐకి ముంబై అధికారుల లేఖ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 30, 2020 | 12:14 PM

సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు కొత్త సమస్య వచ్చి పడింది. మీరు కరోనా వైరస్ టెస్టులు జరిపించుకుంటారా లేక వద్దనుకుంటున్నారా అంటూ రాసిన ఈ లేఖతో వారు అయోమయంలో పడ్డారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా బాంద్రా డీసీపీ అభిషేక్ త్రిముఖి తన కుటుంబ సభ్యులతో సహా కరోనావైరస్ బారిన పడడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇందుకు కారణం ఆయనతో వీరు కాంటాక్ట్ లోకి రావడమే.. సుశాంత్ కేసుకు సంబంధించి అభిషేక్ త్రిముఖి సీబీఐ అధికారులతో చాలాసార్లు సమావేశమయ్యారు. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను వారికి అందజేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన వీరితో మొట్టమొదట ఆయనే భేటీ కావడం విశేషం.

ఇప్పుడు సుశాంత్ కేసు కన్నా మొదట సీబీఐ సిబ్బందికి ఈ అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది.  అయితే క్వారంటైన్ నుంచి మినహాయింపు కోరే సౌలభ్యం వీరికి ఉంది.

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!