AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: 2024 మార్చి తరువాత పాత రూ. 100 నోట్లు చెల్లవా.. ఆర్బీఐ ఏం చెబుతోంది..

నోట్ల రద్దు భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపింది. దీని దెబ్బకు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రూ. 500, రూ. 1000 నోట్లు చెల్లవని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ కి గురయ్యారు. అ తరువాత ముద్రించిన 2వేల నోటుపై కూడా కేంద్రం నిషేధం విధించింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ గడువు ఇచ్చింది. ఎవరి వద్దనైనా రూ.2వేల నోటు ఉంటే బ్యాంకుల్లో జమ చేయాలని సూచిందింది.

RBI: 2024 మార్చి తరువాత పాత రూ. 100 నోట్లు చెల్లవా.. ఆర్బీఐ ఏం చెబుతోంది..
Rs.100 Notes Ban
Srikar T
|

Updated on: Dec 29, 2023 | 11:07 PM

Share

నోట్ల రద్దు భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపింది. దీని దెబ్బకు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రూ. 500, రూ. 1000 నోట్లు చెల్లవని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ కి గురయ్యారు. అ తరువాత ముద్రించిన 2వేల నోటుపై కూడా కేంద్రం నిషేధం విధించింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ గడువు ఇచ్చింది. ఎవరి వద్దనైనా రూ.2వేల నోటు ఉంటే బ్యాంకుల్లో జమ చేయాలని సూచిందింది. దీంతో బ్లాక్ మనీకి చెక్ పెట్టవచ్చిన భావించింది కేంద్రం. ఇదంతా ఎలా ఉన్నా.. సామాన్యులు మొదటి సారి నోట్ల రద్దు సమయంలో పడినంత ఇబ్బందులు రూ. 2వేల నోటు రద్దు సమయంలో పడలేదు. దీనికి కారణం ఎవరి దగ్గరా పెద్దగా ఈ పెద్ద నోట్లు లేకపోవడమే.

అయితే తాజాగా రూ. 100 నోటు కూడా రద్దయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒకరు వంద నోటుపై పోస్ట్ చేశారు. రానున్న రోజుల్లో పాత వంద నోట్లు రద్దవుతాయని దీనికి ఆర్బీఐ కొంత గడువు కూడా ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయింది. 2024 మార్చి 31 వరకు మాత్రమే పాత వంద రూపాయల నోటు చలామణి అవుతుందని.. ఆ తరువాత నిషేధం విధిస్తున్నట్లు రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

దీంతో కొందరు దుకాణదారులు పాత వంద నోట్లను తీసుకునేందుకు జంకుతున్నారు. పాత వంద నోట్లను రద్దు చేస్తూ ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అంటూ ఆర్బీఐకి ట్యాగ్ చేశారు ఒకరు. దీనిపై స్పందించిన ఆర్బీఐ అలాంటి ఆదేశాలు ఏమీ జారీ చేయలేదని బదులిచ్చింది. ఇవన్నీ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితిలో వంద నోట్లను రద్దు చేయబోమని తెలిపింది. దీంతో వంద నోట్లపై వస్తున్న వార్తలు అవాస్తవం అని తేలింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?
‘మా ఇంటి బంగారం’ మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
‘మా ఇంటి బంగారం’ మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?