AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: భర్తకు రాఖీ కట్టిన భార్య.. అమ్మాయి గారి ప్రేమ కథలో కళ్లు చెదిరే ట్విస్టులు..!

రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పెద్దల సమక్షంలో, సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్న భర్తకు అతని భార్య రాఖీ కట్టింది. ‘ప్లీజ్ నన్ను నా ప్రియుడు వద్దకు పంపించు’ అంటూ వేడుకుంది’ ఆ భార్య. ఇప్పుడీ వ్యవహారం రాజస్థాన్‌లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది.

Shocking: భర్తకు రాఖీ కట్టిన భార్య.. అమ్మాయి గారి ప్రేమ కథలో కళ్లు చెదిరే ట్విస్టులు..!
Marriage
Shiva Prajapati
|

Updated on: Jun 13, 2023 | 9:50 AM

Share

రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పెద్దల సమక్షంలో, సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్న భర్తకు అతని భార్య రాఖీ కట్టింది. ‘ప్లీజ్ నన్ను నా ప్రియుడు వద్దకు పంపించు’ అంటూ వేడుకుంది’ ఆ భార్య. ఇప్పుడీ వ్యవహారం రాజస్థాన్‌లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్‌లోని బాలేసర్ ప్రాంతానికి చెందిన తరుణ శర్మ.. తన చిన్ననాటి మిత్రుడైన సురేంద్ర సంఖ్లను ప్రేమించి పెళ్లాడింది. అయితే, తమ కులస్తుడు కాదనే కారణంతో అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లిని నిరాకరించారు. వీరిద్దరినీ విడదీశారు. కొన్నాళ్లపాటు తరుణను బంధించారు. ఆ తరువాత ఛత్తీస్‌ఘడ్ ప్రాంతానికి చెందిన తమ కులస్తుడైన జితేంద్ర జోషితో పెళ్లి చేశారు. అయితే, ఈ పెళ్లి ఇష్టం లేని తరుణ.. తన భర్తకు ఈ విషయాన్ని చెప్పింది. పైగా చేతికి రాఖీ కట్టి.. తనను తన ప్రియుడి వద్దకు పంపాలని వేడుకుంది. ఇదివరకే తనకు, తన ప్రియుడికి వివాహం జరిగిందని, తన తల్లిదండ్రులు బలవంతంగా ఈ పెళ్లి జరిపించారని మ్యాటర్ అంతా చెప్పేసింది. అయితే, జితేంద్ర ఇవేవీ పట్టించుకోకుండా ఆమెను వేధింపులకు గురి చేశాడట. దాంతో ప్లాన్ మార్చేసింది తరుణ. ఆరోగ్యం బాగోలేదంటూ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఇతరుల వద్ద నుంచి మొబైల్ ఫోన్ తీసుకుని, తన ప్రియుడికి సమాచారం అందించింది. అంతేకాదు.. తన పరిస్థితి సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సోనూసూద్ ని కూడా ట్యాగ్ చేసింది. దాంతో మ్యాటర్ సెన్సేషన్ అయ్యింది.

కాగా, ప్రస్తుతం ఈ మ్యాటర్ పోలీసుల వద్ద ఉంది. ఆమెను ఛత్తీస్‌ఘడ్ కాంకేర్ పరిధిలోని ‘సఖీ వన్ స్టాప్ సెంటర్‌’ సంరక్షణకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..