AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leopard Trapped: కుక్కను వెంటాడుతూ ఇంట్లోకి దూరిన చిరుత.. చివరికి ఏం జరిగింది అంటే.!

Leopard Trapped By Villagers: దూరం నుంచి చిరుతపులిని చూస్తే చాలు గుండెలు జారిపోతాయి. ఇక అదే చిరుత దగ్గరకి వస్తే.. అంతే సంగతులు..

Leopard Trapped: కుక్కను వెంటాడుతూ ఇంట్లోకి దూరిన చిరుత.. చివరికి ఏం జరిగింది అంటే.!
Leopard
Ravi Kiran
|

Updated on: Mar 22, 2021 | 9:26 AM

Share

Leopard Trapped By Villagers: దూరం నుంచి చిరుతపులిని చూస్తే చాలు గుండెలు జారిపోతాయి. ఇక అదే చిరుత దగ్గరకి వస్తే.. అంతే సంగతులు.. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటకలోని ఉడుపి జిల్లా బ్రహ్మవర తాలూకా నైలాడి సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను ఒక్కసారిగా భయబ్రాంతులకు గురి చేసింది. పెంపుడు కుక్కను వెంబడిస్తూ ఓ చిరుత ఇంట్లోకి దూరింది. చిరుత దాడి నుంచి కుక్క తప్పించుకోగా.. చాకచక్యంగా కుటుంబసభ్యులు సైతం బయటికి వచ్చి తలుపులు మూసేశారు. అటవీ సిబ్బందికి సమాచారం అందించడం వారు అక్కడికి చేరుకొని బోను సాయంతో చిరుతను బంధించి సమీపంలోని అడవిలో వదిలిపెట్టారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!

Follow Us
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?