Amarnath Yathra: ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..

అమర్‌నాథ్‌ యాత్రపై దాడికి ఉగ్రవాదులు చేసిన కుట్రను ఆర్మీ భగ్నం చేసింది కుప్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా ఆయుధాలను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. జమ్ముకశ్మీర్‌లో మరో ఉగ్రకుట్ర భగ్నమయ్యింది. ఎల్‌వోసీ దగ్గర ఉగ్రవాదుల చొరబాటును సైన్యం తిప్పికొట్టింది. అమర్‌నాథ్‌ యాత్రను టార్గెట్‌ చేసిన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం ఎన్‌కౌంటర్‌లో కడతేర్చింది.

Amarnath Yathra: ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
Amarnath Yathra
Follow us

|

Updated on: Jul 15, 2024 | 11:48 PM

అమర్‌నాథ్‌ యాత్రపై దాడికి ఉగ్రవాదులు చేసిన కుట్రను ఆర్మీ భగ్నం చేసింది కుప్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా ఆయుధాలను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. జమ్ముకశ్మీర్‌లో మరో ఉగ్రకుట్ర భగ్నమయ్యింది. ఎల్‌వోసీ దగ్గర ఉగ్రవాదుల చొరబాటును సైన్యం తిప్పికొట్టింది. అమర్‌నాథ్‌ యాత్రను టార్గెట్‌ చేసిన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం ఎన్‌కౌంటర్‌లో కడతేర్చింది. కుప్వారా సెక్టార్‌లో పలు చోట్ల ఉగ్రవాదులు. సైన్యానికి మధ్య కాల్పులు జరిగాయి. అమర్‌నాథ్‌ యాత్రపై దాడికి ఉగ్రవాదులు ప్లాన్‌ చేసినట్టు నిఘా వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కెరాన్‌ సెక్టార్‌ నుంచి పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు చొరబడుతున్నారన్న సమాచారంతో గాలిపు చర్యలు చేపట్టారు. ఆర్మీతో పాటు బీఎస్‌ఎఫ్‌ , జమ్ముకశ్మీర్‌ పోలీసు బలగాలు కూంబింగ్‌లో పాల్గొన్నాయి.

డ్రోన్లతో కూడా సరిహద్దుపై నిఘా పెట్టారు. సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. హ్యాండ్‌ గ్రెనేడ్లతో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం నుంచి చొరబాటుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. టెర్రరిస్టుల కదలికలను ముందే పసిగట్టిన భద్రతా బలగాలు అదను చూసి దాడి చేశాయి. ఉగ్రవాదుల రహస్య స్థావరం గుట్టురట్టు చేశాయి. పాకిస్తాన్‌లో శిక్షణ తీసుకున్న ఉగ్రవాదులు భారత్‌లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది ముగ్గురు పాకిస్తాన్‌ పౌరులే అని ఆర్మీ అధికారులు నిర్ధారించారు. ఐఎస్‌ఐ సహకారంతో ఉగ్రవాదులు కశ్మీర్‌లో మరో నరమేథానికి కుట్ర చేయడం సంచలనం రేపింది. కుప్వారా ఎన్‌కౌంటర్‌ తరువాత అమర్‌నాథ్‌ యాత్రకు మరింత భద్రతను కల్పించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్‌చేస్తే
కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్‌చేస్తే