Diwali 2021: భారత్-బంగ్లా సరిహద్దుల్లో దీపావళి సంబరాలు.. స్వీట్లు పంచుకున్న ఇరు దేశాల సైనికులు..

Diwali 2021: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత్-బంగ్లా సరిహద్దుల్లోని ఫుల్‌బరీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు(ఐసిపి) వద్ద బీఎస్ఎఫ్ జవాన్లు, బంగ్లాదేశ్ జవాన్లు పరస్పరం స్వీట్లు పంచుకున్నారు.

Diwali 2021: భారత్-బంగ్లా సరిహద్దుల్లో దీపావళి సంబరాలు.. స్వీట్లు పంచుకున్న ఇరు దేశాల సైనికులు..
Diwali Festival
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 03, 2021 | 6:50 PM

Diwali 2021: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత్-బంగ్లా సరిహద్దుల్లోని ఫుల్‌బరీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు(ఐసిపి) వద్ద బీఎస్ఎఫ్ జవాన్లు, బంగ్లాదేశ్ జవాన్లు పరస్పరం స్వీట్లు పంచుకున్నారు. ఈ సంవత్సరం దీపావళి వేడుకలు బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ రవి గాంధీ నేతృత్వంలో ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ బీఎస్ఎఫ్ నార్త్ బెంగాల్ దళాలు, ఉత్తర బెంగాల్‌లోని ఇన్‌స్పెక్టర్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ దళాల మధ్య ఐసీపీ పుల్బరీలో స్వీట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇరు దేశాల సైనికులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ మేరకు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

భారత్‌లో హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలల్లో దీపావళి కూడా ఒకటి. ఈ దీపావళి వేడుకలను దేశ వ్యాప్తంగా ఎంత ఘనంగా జరుపుకుంటారో మనందరికీ తెలిసిందే. ‘చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీక ఈ దీపావళి. ఈ దీపావళి పర్వదినాన.. ప్రజలంతాల లక్ష్మీ దేవిని ఆరాధిస్తారు. సాయంత్రం వేళ ఇళ్లంతా దీపాలతో సుందరంగా అలంకరిస్తారు.

Also read:

Huzurabad Elections – Trs: హుజూరాబాద్‌ ఓటమిపై గులాబీ బాస్ గుస్సా!.. ఆందోళనలో ఇన్‌చార్జిలు..

Andhra Pradesh: నవంబర్ 14న తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ సర్కార్..

Hero Vishal: శ్రీవారి సన్నిధిలో హీరో విశాల్.. కాలినడకన తిరుమలకు చేరిన ఫొటోస్…

ఒక్క మ్యాథ్స్‌ సూత్రంతో.. ఏఐ స్వరూపమే మారిపోతుంది: సత్య నాదెళ్ల
ఒక్క మ్యాథ్స్‌ సూత్రంతో.. ఏఐ స్వరూపమే మారిపోతుంది: సత్య నాదెళ్ల
తగ్గుతున్న దూరం.. పెరుగుతున్న బంధం..!
తగ్గుతున్న దూరం.. పెరుగుతున్న బంధం..!
ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా?
ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా?
ఆ గ్రామంలో మందు, డిజే లేకుండా పెళ్లి చేస్తే 21 వేలు గిఫ్ట్..
ఆ గ్రామంలో మందు, డిజే లేకుండా పెళ్లి చేస్తే 21 వేలు గిఫ్ట్..
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్