AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccine: కొవిన్ పోర్టల్ లో అందుబాటులోకి రానున్న మరో బూస్టర్ డోసు.. ధర ఎంతంటే

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిన్ పోర్టల్ లో సిరమ్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన కొవోవాక్స్ బూస్టర్ డోసును అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ ఆమోదించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

Covid Vaccine: కొవిన్ పోర్టల్ లో అందుబాటులోకి రానున్న మరో బూస్టర్ డోసు.. ధర ఎంతంటే
Covid Vaccine
Aravind B
|

Updated on: Apr 11, 2023 | 10:39 AM

Share

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిన్ పోర్టల్ లో సిరమ్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన కొవోవాక్స్ అనే బూస్టర్ డోసును అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ ఆమోదించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే కొన్నిరోజుల్లోనే ఈ బూస్టర్ డోసు ఆ పోర్టల్ లో లభించనుందని పేర్కొన్నారు. ఒక కొవోవాక్స్ బూస్టర్ డోస్ ధర సుమారు రూ.225 ఉంటుందని వెల్లడించారు. సిరమ్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన డైరెక్టర్ ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారు. కొవోవాక్స్ ను DCGI, WHO, అలాగే USFDA లు ఆమోదించాయని.. దీనిని వయోజనులకు బూస్టర్ డోసుగా కొవిన్ పోర్టల్ అందుబాటులో ఉంచాలని కోరాడు.

అయితే దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. ఇంతకుముందు కొవిషీల్డ్ లేదా కోవాక్సిన్ వ్యాక్సిన్లు రెండు డోసులు తీసుకున్నవారికి ఈ కొవోవాక్స్ బూస్టర్ డోస్ వేయనున్నారు. ఈ కొవోవాక్స్ ను నోవావాక్స్ అనే టీకా సాంకేతికత ద్వారా అభివృద్ధి చేశారు. దీన్ని యూరోపియన్ మెడిసన్స్ ఏజేన్సీ ఆమోదించింది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021 డిసెంబర్ 17న అత్యవసర వినియోగా జాబితాలోక కూడా ఈ కోవావాక్స్ ను చేర్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!