దేశ సేవలో మేమూ, వీడియోలు రిలీజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాము దేశానికి చేసిన సేవలను, తమ సుదీర్ఘ చరిత్రను హైలైట్ చేస్తూ వీడియోలను విడుదల చేసింది. 'ధరోహార్' పేరిట విడుదల చేసిన..

దేశ సేవలో మేమూ, వీడియోలు రిలీజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ

Edited By:

Updated on: Aug 16, 2020 | 12:31 PM

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాము దేశానికి చేసిన సేవలను, తమ సుదీర్ఘ చరిత్రను హైలైట్ చేస్తూ వీడియోలను విడుదల చేసింది. ‘ధరోహార్’ పేరిట విడుదల చేసిన రిలీజ్ చేసిన ఈ వీడియోల్లో  135 ఏళ్ళ పార్టీ చరిత్రను పార్టీ నేత రాహుల్ గాంధీ, పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వివరించారు. 1885 డిసెంబరు 28 న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడిందని, అప్పటి నుంచి భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరూలూదిందని వీరు పేర్కొన్నారు.

దేశంలో ప్రజాస్వామ్యానికి పునాదిలా ఉన్న కాంగ్రెస్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూనే, ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని రాహుల్ పేర్కొన్నారు.

Read More:

మన సాయుధ దళాలపై నమ్మకం లేని ప్రధాని, రాహుల్ గాంధీ మండిపాటు.

Loading...
Unable to load recommendations.
Follow Us