Congress Leader Rahul Gandhi: వయనాడ్ వయో వృద్దులతో కలిసి రాహుల్ గాంధీ సహపంక్తి భోజనం..

కేరళ మలప్పురం జిల్లాలోని వయో వృద్దుల ఆశ్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం సహపంక్తి భోజనం చేశారు. గాంధీ భవన్ స్నేహారామం అనే ఈ వృధాశ్రమానికి ఆయన ఈ మధ్యాహ్నం చేరుకున్నారు. ఆయన తన నియోజకవర్గమైన వయనాడ్ లో...

Congress Leader Rahul Gandhi: వయనాడ్ వయో వృద్దులతో కలిసి రాహుల్ గాంధీ సహపంక్తి భోజనం..
Congress Leader Rahul Gandhi
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Aug 17, 2021 | 6:17 PM

కేరళ మలప్పురం జిల్లాలోని వయో వృద్దుల ఆశ్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం సహపంక్తి భోజనం చేశారు. గాంధీ భవన్ స్నేహారామం అనే ఈ వృధాశ్రమానికి ఆయన ఈ మధ్యాహ్నం చేరుకున్నారు. ఆయన తన నియోజకవర్గమైన వయనాడ్ లో రెండు రోజులు పర్యటించనున్నారు. సహపంక్తి భోజనానికి ముందు రాహుల్.. ఈ నియోజకవర్గంలోని అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించారు. తమ పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ పాల్గొన్నారు. కరసేరి పంచాయతీలో రైతు దినోత్సవాన్ని ప్రారంభించి ఉత్తమ రైతులను రాహుల్ సత్కరించారు. ఓనం ని పురస్కరించుకుని పంచాయతీ ప్రెసిడెంట్ ఆయనకు ఓనం లో భాగంగా ఇచ్చే ఫెస్టివ్ ఔట్ ఫీట్స్ ను సమర్పించారు. కాగా ఈ సందర్భంగా కూడా రాహుల్.. కేంద్రంపై విరుచుకపడ్డారు.

పెద్ద నోట్ల రద్దు, వివాదాస్పద రైతు చట్టాలు, జీఎస్టీ వంటివాటిపై కేంద్రాన్ని ఆయన నిలదీశారు. ఈ విధమైన విధానాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాయన్నారు. కాగా- మన చరిత్రలో వ్యవసాయం ఓ ప్రత్యేకతను సంతరించుకున్నదని, ఇది మన సంస్కృతి, వారసత్వాలను ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పారు. అన్నదాతలన్నా వారి ఇన్నోవేషన్ అన్నా తనకెంతో గౌరవమని రాహుల్ పేర్కొన్నారు. వారి నైపుణ్యం ఈ దేశానికి ఎంతో అవసరమన్నారు. ఈ దేశానికి వారిస్తున్న వ్యవసాయ సంపద అమూల్యమని ఆయన వ్యాఖ్యానించారు. అటు.. బీజేపీ అధ్యక్ధుడు జేపీ నడ్డా.. రాహుల్ కేరళ పర్యటన గురించి ఎద్దేవా చేస్తూ.. కేరళలో పొలిటికల్ టూరిజం నడుస్తోందని సెటైర్ వేశారు. అమేథీలో ఓడిపోయి రాహుల్ వయనాడ్ చేరుకున్నారని, రాష్ట్రాలు మారినంత మాత్రాన ఒకరి నడవడిక, ఉద్దేశాలు మారవని నడ్డా పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : ఈ చిన్నారి ఇప్పుడు ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన హీరోయిన్.. ఎవరో గెస్ చెయ్యగలరా ..?:Celebrity Baby Picture Video.

 గుండు చేయించుకొని మరి రజినీకాంత్ ని పెళ్ళికి ఒప్పించింది… తలైవా పెళ్లికి ట్వీస్ట్‌లు మీద ట్వీస్ట్‌లు:Rajinikanth Love story video.

 బైక్ నడుపుతూ.. ఇదేం ఓవర్ యాక్షన్ రా బాబు !అందుకే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అంటారు..:Bike Viral Video.

 జియో సంచలనం.. రూ. 4 వేలకే స్మార్ట్‌ ఫోన్‌..!ఫీచర్స్ ఇలా .. :JIO Phone for 4k video.

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్