AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robot: ఇంట్లో పనికిరాని వస్తువులతో రోబోను తయారుచేశాడు భయ్యా.. ఎవరంటే

పశ్చిమ బెంగాల్‌కు చెందిన దెబాశిష్ దత్తా అనే వ్యక్తి ఇంట్లో పనికిరాని వస్తువులతో ఏకంగా ఓ రోబోను తయారు చేసి అందర్ని ఆశ్చర్యపరిచాడు. వివరాల్లోకి వెళ్తే దెబాశిష్ దత్తా సిలిగురిలోని బాగ్దోగ్రాలో ఉంటున్నాడు. ప్రస్తుతం పాలిటెక్నిక్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.

Robot: ఇంట్లో పనికిరాని వస్తువులతో రోబోను తయారుచేశాడు భయ్యా.. ఎవరంటే
Robot
Aravind B
|

Updated on: Apr 28, 2023 | 10:44 AM

Share

పశ్చిమ బెంగాల్‌కు చెందిన దెబాశిష్ దత్తా అనే వ్యక్తి ఇంట్లో పనికిరాని వస్తువులతో ఏకంగా ఓ రోబోను తయారు చేసి అందర్ని ఆశ్చర్యపరిచాడు. వివరాల్లోకి వెళ్తే దెబాశిష్ దత్తా సిలిగురిలోని బాగ్దోగ్రాలో ఉంటున్నాడు. ప్రస్తుతం పాలిటెక్నిక్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే అతనికి రోబోలు అంటే చాలా ఇష్టం. రోబోలను తయారుచేయడమే అతని లక్ష్యం. కానీ అతనికి వాటిని తయారు చేసేందుకు సరిపడా డబ్బులు లేవు. అయితేనేం తన తన తెలివినే పెట్టుబడిగా పెట్టాడు.

తన ఇంట్లోని పనికి రాని వస్తువుల్ని సేకరించాడు. దాదాపు రెండు నెలలు కష్టపడి వాటితోనే ఓ రోబోను తయారు చేశాడు. సీ-ప్రోగ్రామింగ్‌ సహాయంతో కోడింగ్‌ చేశాడు. దానిరి నాలుగు చక్రాలు అమర్చి.. బ్లూటూత్‌తో అనుసంధానం చేశాడు. రోబోను నియంత్రించేందుకు రిమోట్‌ యాప్‌ను రూపొందించాడు. ఆ యాప్ ద్వారా రోబోని కదిలించవచ్చు. ఇంట్లోకి వచ్చే అతిథులకి ఆహారం, నీరు లాంటి వాటిని అందించేలా దెబాశిష్ ఆ రోబోకు తయారుచేశాడు. దానికి బిధు శేఖర్ అనే పేరు కూడా పెట్టాడు. అయితే ఈ రోబో తయారు చేసేందుకు కేవలం రూ.2000 ఖర్చయ్యాయని తెలిపాడు. అలాగే ఈ రోబో అవార్డు ఫంక్షన్‌లలో కూడా అవార్డులు అందిస్తుందని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
త్రిష ఎవ్వరిని పెళ్లి చేసుకోదు.. ఆమె ఓ డిఫరెంట్ క్యాండెట్..
త్రిష ఎవ్వరిని పెళ్లి చేసుకోదు.. ఆమె ఓ డిఫరెంట్ క్యాండెట్..
మరో ఛాన్స్.. రైల్వేలో 22,195 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు..!
మరో ఛాన్స్.. రైల్వేలో 22,195 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు..!
వందేళ్ల తర్వాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఈ పరిహారాలతో మీ అదృష్టం డబు
వందేళ్ల తర్వాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఈ పరిహారాలతో మీ అదృష్టం డబు
ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. ఎక్స్‌లో అశ్లీల కంటెంట్‌పై నిషేధం..!
ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. ఎక్స్‌లో అశ్లీల కంటెంట్‌పై నిషేధం..!
జరిమానాలు వసూలు చేస్తే సరిపోదు.. బోర్డుపై అఫ్రిది ఫైర్
జరిమానాలు వసూలు చేస్తే సరిపోదు.. బోర్డుపై అఫ్రిది ఫైర్
'మేం అమ్మానాన్నలయ్యాం'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరో
'మేం అమ్మానాన్నలయ్యాం'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరో
రామ్ చరణ్ డ్యాన్స్ పై చిరు రియాక్షన్..
రామ్ చరణ్ డ్యాన్స్ పై చిరు రియాక్షన్..
RRB రైల్వే రాత పరీక్షల 2026 అడ్మిట్‌ కార్డులు విడుదల.. లింక్ ఇదే
RRB రైల్వే రాత పరీక్షల 2026 అడ్మిట్‌ కార్డులు విడుదల.. లింక్ ఇదే
రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
ఉద్యోగం చేసి విసిగిపోయారా.? కాలు కదపకుండానే ప్రతీ నెలా లక్షలు..
ఉద్యోగం చేసి విసిగిపోయారా.? కాలు కదపకుండానే ప్రతీ నెలా లక్షలు..