నిండుకుండాలా నాగార్జున సాగర్..!

నాగార్జున సాగర్‌కు వరద ఉధృతి పెరుగుతోంది. రోజుకు సగటున 20 టీఎంసీలకు పైగా నీరు వస్తోంది. దీంతో.. సాగర్ రిజర్వాయర్‌లో జలకళ ఉట్టిపడుతోంది. నీటి మట్టాన్ని దృష్టిలో పెట్టుకున్ని నిన్న, ఇవాళ కుడి, ఎడమ కాల్వలకు సాగునీటిని తెలుగు రాష్ట్రాల మంత్రులు విడుదల చేశారు. అంతేగాక.. మరింత ఉధృతి పెరిగిన కారణంగా సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి నీరు విడుదల చేశారు అధికారులు. 

నిండుకుండాలా నాగార్జున సాగర్..!
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2019 | 12:55 PM