కరోనా వ్యాక్సిన్: మోడెర్నా 3వ ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ షురూ..

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ త‌యారీ కోసం అమెరికా కంపెనీ మోడెర్నా నేటి నుంచి మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో అమెరికా ప్ర‌భుత్వం ఆ కంపెనీపై

కరోనా వ్యాక్సిన్: మోడెర్నా 3వ ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ షురూ..
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 4:26 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ త‌యారీ కోసం అమెరికా కంపెనీ మోడెర్నా నేటి నుంచి మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో అమెరికా ప్ర‌భుత్వం ఆ కంపెనీపై పెట్టుబ‌డిని రెట్టింపు చేసింది. గ‌తంలో 483 మిలియ‌న్ల డాల‌ర్లు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం.. తాజాగా వ్యాక్సిన్ త‌యారీ సంస్థ‌కు అద‌నంగా 472 మిలియ‌‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు చెప్పింది. మోడెర్నా బ‌యోటెక్నాల‌జీ కంపెనీ ఈ విష‌యాన్ని ఆదివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. సుమారు 30వేల రోగుల‌పై మోడెర్నా మూడ‌వ ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌ర‌గ‌నున్నాయి.

యూఎస్ కు చెందిన బయెమెడిక‌ల్ అడ్వాన్స్‌డ్ రీస‌ర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ.. మోడెర్నా కంపెనీకి అద‌న‌పు నిధుల‌ను అంద‌జేయ‌నున్న‌ది. ఆ నిధుల‌ను ఫేజ్ త్రీ క‌రోనా వైర‌స్ టీకా ప‌రీక్ష‌ల‌కు వినియోగిస్తారు. తొలి ద‌శ‌లో భాగంగా ఏప్రిల్‌లోనే ఆ సంస్థ‌కు 483 మిలియ‌న్ల డాల‌ర్లు అందాయి. తొలి ద‌శ డేటా ఆధారంగా.. మేం రూపొందిస్తున్న mRNA వ్యాక్సిన్ కోవిడ్ మ‌హ‌మ్మారిని నియంత్రించ‌గ‌ల‌ద‌ని మోడెర్నా సీఈవో స్టీఫేన్ బాన్‌సెల్ తెలిపారు. సింథ‌టిక్‌ mRNA ద్వారా క‌రోనాకు వ్య‌తిరేకంగా ఇమ్మ్యూనిటీని డెవ‌ల‌ప్ చేసే మందును మోడెర్నా త‌యారు చేస్తున్న‌ది.

Read More: 

గుడ్ న్యూస్: సప్లిమెంటరీ, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు పాస్‌ మార్కులు..

గుడ్ న్యూస్: ఇక కామర్స్‌, ఆర్ట్స్‌ విద్యార్థులకూ ‘గేట్‌’ రాసే అవకాశం..!

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..