లియోనల్ మెస్సీపై నిషేధం!

Lionel Messi banned from international football for 3 months, లియోనల్ మెస్సీపై నిషేధం!

ప్రముఖ అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీపై మూడు నెలల నిషేధం విధించారు. దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ గవర్నింగ్‌ బాడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో మెస్సీపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోపా అమెరికా కప్‌లో బ్రెజిల్ విజేతగా నిలిచేందుకు దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ అవినీతికి పాల్పడిందని మెస్సీ విమర్శలు గుప్పించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సదరు గవర్నింగ్ బాడీ.. మెస్సీని 3 నెలలు నిషేదించింది. అంతేకాకుండా $50 వేల ఫైన్‌ను కూడా విధించింది. కాగా కోపా కప్ ఫైనల్‌లో పెరూపై బ్రెజిల్ 3-1 తేడాతో గెలిచి విజేతగా నిలిచింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *