AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple peels: యాపిల్‌ తొక్కతో అద్భుతాలు.. ఇలా చేస్తే మీ అందం డబుల్.. చర్మ సమస్యలన్నీ పరార్..!

ప్రతి ఒక్కరు కాంతివంతమైన చర్మాన్ని కోరుకుంటారు, అయితే ఖరీదైన క్రీములు వాడకుండానే ఆపిల్ మరియు ఆపిల్ తొక్కతో సహజ సౌందర్యాన్ని పొందవచ్చు. ఆపిల్‌లోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్రపరుస్తాయి, చనిపోయిన కణాలను తొలగిస్తాయి. ముడతలను నివారిస్తాయి. ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే ఆపిల్ తొక్క ఫేస్ ప్యాక్‌తో మీ ముఖం చంద్రబింబంలా మెరిసిపోతుంది. ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం కోసం ఇది ఉత్తమ సహజ పరిష్కారం.

Apple peels: యాపిల్‌ తొక్కతో అద్భుతాలు.. ఇలా చేస్తే మీ అందం డబుల్.. చర్మ సమస్యలన్నీ పరార్..!
Apple Skin Beauty Hack
Jyothi Gadda
|

Updated on: Jan 25, 2026 | 5:03 PM

Share

ప్రతి ఒక్కరు తమ ముఖ చర్మం అందంగా, మెరిసేలా కనిపించాలని కోరుకుంటారు.? ఎందుకంటే..ముఖం అందంగా ఉంటే మనసు కూడా సంతోషంగా ఉంటుంది. నేటి బిజీ జీవితంలో మనం అందానికి చాలా సమయం ఇవ్వాలి. కానీ, చాలా మందికి వారి ముఖాన్ని ఎలా ప్రకాశవంతంగా ఉంచుకోవాలో తెలియదు.. ఖరీదైన క్రీములు, ఫేస్‌ప్యాక్‌లు సీరమ్స్‌ అంటూ ఖర్చు పెడుతుంటారు. కానీ, మీ ముఖం చంద్రబింబంలా మెరిసిపోవాలంటే చేయాల్సింది ఇదే. ఖరీదైన క్రీములను ఉపయోగించే ముందు, ఆపిల్ లేదా ఆపిల్ తొక్కను ఉపయోగించి చూడండి..రిజల్ట్స్‌ మీరు ఊహించలేరు..

ఆపిల్ మీ ఆరోగ్యానికి ఎంత మంచిదో.. మీ ముఖ కాంతికి కూడా అంతే మంచిది. ఎందుకంటే ఈ ఆపిల్ తొక్కలో అనేక పదార్థాలు ఉంటాయి. అవి మీ ముఖంలో కాంతిని పెంచుతాయి. చర్మం నుండి చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడతాయి. అవి మూసుకుపోయిన రంధ్రాలను తెరుస్తాయి. అంతే కాదు, దీనిలోని సహజ ఆమ్లాలు చర్మాన్ని శుభ్రపరిచే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇది క్రమంగా టానింగ్, పిగ్మెంటేషన్‌ను కూడా తగ్గిస్తుంది.

చాలా మంది ఆపిల్‌ను తొక్క తీసి తింటుంటారు. కానీ, ఆ తొక్కను పారవేయకండి. దాంతో సహాజ ఫేస్ ప్యాక్‌ని తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆపిల్‌ తొక్కను ఎండలో బాగా ఆరబెట్టి పొడిగా రుబ్బుకోవాలి. ఈ పౌడర్‌కి రోజ్ వాటర్, తేనె వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత మీ ముఖానికి అప్లై చేసి, ఇరవై నిమిషాలు అలాగే ఉంచి కడిగేస్తే, మీ ముఖం స్మార్ట్ గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆపిల్స్ మీ ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఆపిల్ తొక్కకు చర్మం ముడతలను నివారించే శక్తి ఉంది. ఇందులో విటమిన్లు సి, ఎ, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని నివారిస్తుంది. చర్మ వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి. క్రమం తప్పకుండా ఉపయోగించడంతో, చర్మం మరింత తాజాగా, మృదువుగా, ప్రకాశవంతంగా కనిపించడం ప్రారంభిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!