ఈ పదార్థాన్ని నిమ్మరసంలో కలిపి తలకు రాసుకుంటే తెల్లజుట్టు వెంటనే నల్లగా మారుతుంది..!

తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చుకోవడానికి ప్రజలు రకరకాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ, మార్కెట్‌లో లభించే ఉత్పత్తుల్లో చాలా వరకు హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇది మీ జుట్టును మరింత దెబ్బతీస్తుంది. కానీ, ఇంట్లో లభించే కొన్ని వస్తువులు మీ జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తాయి.

ఈ పదార్థాన్ని నిమ్మరసంలో కలిపి తలకు రాసుకుంటే తెల్లజుట్టు వెంటనే నల్లగా మారుతుంది..!
Coconut Oil Benefits
Follow us

|

Updated on: Oct 18, 2023 | 10:14 AM

వయసు పెరిగే కొద్దీ జుట్టు నెరిసిపోవడం సహజం. కానీ కొందరికి చిన్న వయసులోనే జుట్టు నెరిసి తెల్లగా మారుతుంది. అకాల జుట్టు నెరసిపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడతారు. తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చుకోవడానికి ప్రజలు రకరకాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ, మార్కెట్‌లో లభించే ఉత్పత్తుల్లో చాలా వరకు హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇది మీ జుట్టును మరింత దెబ్బతీస్తుంది. కానీ, ఇంట్లో లభించే కొన్ని వస్తువులు మీ జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తాయి. అందులో నిమ్మరసం తెల్లజుట్టుకు బెస్ట్ హోం రెమెడీ. ఇది తెల్ల జుట్టుకు మాత్రమే కాకుండా చుండ్రు సమస్యకు కూడా శీఘ్ర పరిష్కారాన్ని ఇస్తుంది. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి రాసుకుంటే జుట్టు నల్లగా, దృఢంగా మారుతుంది.

జుట్టు నల్లగా మారడానికి ముందుగా కొబ్బరి నూనెను వేడి చేయండి. దానికి ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ జుట్టు, తలకు బాగా పట్టించండి. తర్వాత చేతులతో కాసేపు మసాజ్ చేయాలి. సుమారు 1 గంట తర్వాత, తేలికపాటి షాంపూ ఉపయోగించి జుట్టును కడగాలి. కొబ్బరినూనె, నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించడం వల్ల చుండ్రు, దురద సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే, జుట్టును దృఢంగా, ఒత్తుగా మార్చుతుంది. అలాగే జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. జుట్టును సరిగ్గా, క్రమం తప్పకుండా షాంపూ చేయకపోవడం వల్ల ఎక్కువగా చుండ్రు, తల దురద వంటి సమస్యలు వస్తాయి. చుండ్రు పోవాలంటే నెత్తిని ఎప్పటికప్పుడూ క్లీన్‌గా ఉంచుకోవాలి. షాంపూను బాగా కడిగి తలస్నానం చేస్తే చుండ్రు తొలగిపోతుంది. చుండ్రు నివారణతో మీ జుట్టు క్రమంగా ఒత్తుగా నల్లగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్