ఒక్క వారంలో బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఇంట్లోనే ఈజీగా ఈ వెజిటబుల్ జ్యూస్ చేసుకుని తాగండి..!

ఒక్క వారంలో బరువు తగ్గాలనుకుంటున్నారా..?అయితే, ఇంట్లోనే ఈ వెజిటబుల్ జ్యూస్ తయారు చేసుకుని తాగితే అద్భుత ఫలితం ఉంటుంది. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఐరన్, బోలేట్, మెగ్నీషియం, జింక్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. నీటిశాతం కూడా ఇందులో అధికంగా ఉంటుంది. ఈ కూరగాయ తినడం వల్ల మీ పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పచ్చి కూరగాయ జ్యూస్‌తో వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...

ఒక్క వారంలో బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఇంట్లోనే ఈజీగా ఈ వెజిటబుల్ జ్యూస్ చేసుకుని తాగండి..!
Weight Loss
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 01, 2024 | 4:20 PM

ప్రస్తుతం చాలా మంది ప్రజలు అధిక బరువు, స్థూలకాయంతో భాదపడుతున్నారు. పెరిగిపోయిన బరువు తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, సహజ పద్ధతిలో బరువు తగ్గితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.. అందులో భాగంగా మీ డైట్‌లో సొరకాయ రసం చేర్చుకోవటం వల్ల అద్భుత ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సోరకాయ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సోరకాయ రసం తాగడం వల్ల అనేక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. బరువును నియంత్రించడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సొరకాయ రసం చాలా ఉపయోగపడుతుంది. సొరకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఐరన్, బోలేట్, మెగ్నీషియం, జింక్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. నీటిశాతం కూడా ఇందులో అధికంగా ఉంటుంది. సోరకాయ తినడం వల్ల మీ పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. సోరకాయ జ్యూస్‌తో వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం…

1. సోరకాయ జ్యూస్‌ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎందుకంటే దీన్ని తినడం వల్ల శరీరం సహజంగా డిటాక్సిఫై అవుతుంది. అందుకే రోజూ సోరకాయ జ్యూస్‌ చేసుకుని తాగొచ్చు.

2. సోరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గాలంటే కచ్చితంగా సోరకాయను క్రమం తప్పకుండా మీ ఆహారంలో చేర్చుకుని తినండి. ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. దీని కారణంగా మీరు అతిగా తినకుండా ఉంటారు.

ఇవి కూడా చదవండి

3. సోరకాయ సూప్ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. దీని కోసం, సోరకాయ నీటిలో ఉడకబెట్టి, సూప్‌గా తింటే, ఇది పొట్టలోని కొవ్వును వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

4. చాలా మంది సోరకాయ తొక్కను పారేస్తారు. కానీ సోరకాయ తొక్కలు కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయని మీకు తెలుసా? ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

5. సోరకాయ రసం శరీరానికి చాలా మంచిది. ఎందుకంటే సోరకాయ రసం మీ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. దీంతో మీ బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
"వితౌట్ ఐస్'' అని చెప్పడం మరిచిపోతున్నారా.? అంతే సంగతులు..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..