Curd: ఈ వ్యాధులు ఉన్నవారు పెరుగు అస్సలు తినకూడదట.. తింటే సమస్యలు తప్పవు..

శరీరానికి మేలు చేసే పదార్థాలలో పెరుగు స్థానం ప్రత్యేకం. పెరుగు తినడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి.

Curd: ఈ వ్యాధులు ఉన్నవారు పెరుగు అస్సలు తినకూడదట.. తింటే సమస్యలు తప్పవు..
Curd
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 16, 2021 | 10:49 AM

శరీరానికి మేలు చేసే పదార్థాలలో పెరుగు స్థానం ప్రత్యేకం. పెరుగు తినడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే ఎముకలకు మేలు చేస్తుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే అది కొలెస్ట్రాల్ మరియు అధిక బీపీ సమస్యను తగ్గిస్తుంది. పెరుగుతో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా, చర్మానికి, జుట్టుకు కూడా మేలు చేస్తుంది.  కానీ కొంతమందికి పెరుగు తీసుకోవడం చాలా హానికరం. ఈ వ్యాధులు ఉన్నవారు పెరుగు తీసుకోవడం మానుకోవాలి. అలాగే పెరుగును ప్రతిరోజూ అవసరానికి మించి తీసుకుంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఎలాంటి వ్యాధులు ఉన్నవారు పెరుగు తినకూడదో తెలుసా..

1. పెరుగు తీసుకోవడం వలన ఎముకలు, దంతాలకు మంచిది. అయితే పెరుగు తినడం వలన కీళ్లనొప్పులు ఉన్న రోగులకు హానికరం. అర్థరైటిస్ రోగులు పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం మానుకోవాలి. ఇది నొప్పిని మరింత తీవ్రం చేస్తుంది. 2. శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడేవారు పెరుగు తీసుకోవద్దు. అలాగే ఆస్తమా రోగులు కూడా పెరుగు తీసుకోవడం మానుకోవాలి. పెరుగు తినాల్సి వస్తే కేవలం పగటి పూట మాత్రమే పెరుగు తీసుకోవాలి. రాత్రిపూట అస్సలు తీసుకోవద్దు. 3. లాక్టోస్ అసహనం ఎక్కువగా ఉన్నవారు.. పెరుగు తీసుకోవద్దు. అలాంటి వారికి పెరుగు తినడం వలన డయేరియా మరియు కడపులో నొప్పి సమస్య ఉండదు. 4. అసిడిటీ సమస్య ఎక్కువగా ఉన్నవారు పెరుగును అస్సలు తినకూడదు. ముఖ్యంగా వీరు రాత్రి పూట పెరుగు అస్సలు తినవద్దు.

Also Read: Guava Leaves Benefits: జామ ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. ఇలా వాడితే జుట్టు సమస్యలకు చెక్ పెట్టినట్లే..

Jaggery Side Effects: బెల్లం ఎక్కువగా తింటున్నారా ? అయితే జాగ్రత్తగా.. శ్రుతిమించే ఈ ప్రమాదాలు..

Over Thinking: ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూస్తున్నారా? ఇటువంటి సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే..

Curd Weight Loss: పెరుగును ఇలా తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!