AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిస్మిస్ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే…

కిస్మిస్ నీరు తాగడం వల్ల ఐరన్ లోపం తగ్గుతుంది. ఇందులో ఎక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది. దీనివల్ల రక్తహీనత సమస్య నుంచి రక్షణ లభిస్తుంది. కిస్మిస్ నీటిలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, ఇతర పోషకాలు ఉంటాయి. దీనిని తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య కూడా తగ్గుతుంది. కిస్మిస్ నీరు తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలు కూడా బలంగా మారుతాయి.

కిస్మిస్ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే...
Raisin Water
Jyothi Gadda
|

Updated on: Jul 18, 2025 | 6:55 PM

Share

చాలా మంది రాత్రిపూట కిస్మిస్లను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటారు.. మరికొందరు ఉదయం ఖాళీ కడుపుతో కిస్మిస్ నీరు కూడా తాగుతుంటారు. అయితే, ఆరోగ్య పరంగా ఇది మంచిదేనా? అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఇలా తీసుకోవటం వల్ల కలిగే ఫలితాల్లేంటో పోషకారహార నిపుణులు ఏం చెబుతున్నారో పూర్తి వివరాల్లోకి వెళితే…

కిస్మిస్ పోషక విలువలు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన డ్రై ఫ్రూట్. కిస్మిస్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు కిస్మిస్ నీరు తాగడం కూడా ఆరోగ్యానికి అంతే ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు. కిస్మిస్ నీరు శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి టాక్సిన్స్​లను తొలగిస్తాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు ఉన్నప్పటికీ నానబెట్టడం వల్ల రక్తప్రవాహంలో వాటి విడుదలను నియంత్రిస్తుంది. పైగా మధుమేహ రోగులకు మంచి ప్రయోజనాలను అందిస్తుంది.

అంతేకాకుండా కిస్మిస్ నీరు తాగడం వల్ల ఐరన్ లోపం తగ్గుతుంది. ఇందులో ఎక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది. దీనివల్ల రక్తహీనత సమస్య నుంచి రక్షణ లభిస్తుంది. కిస్మిస్ నీటిలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, ఇతర పోషకాలు ఉంటాయి. దీనిని తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య కూడా తగ్గుతుంది. కిస్మిస్ నీరు తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలు కూడా బలంగా మారుతాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వర్షంలో మొబైల్ ఫోన్ తడిసిందా? వెంటనే ఇలా చేస్తే మీ ఫోన్‌ సేఫ్
వర్షంలో మొబైల్ ఫోన్ తడిసిందా? వెంటనే ఇలా చేస్తే మీ ఫోన్‌ సేఫ్
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..
తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..
ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా
ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా