Eye Health: కళ్లద్దాలను వాడకూడదంటే ఈ ఆహారాలు తింటే చాలు..

మానవ శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో కళ్లు చాలా ప్రధానం. కళ్లు చక్కగా ఉంటేనే ప్రపంచాన్ని చూడగలం. కంటి చూపు సరిగ్గా ఉంటేనే ఏదైనా చేయగలం. ప్రస్తుత కాలంలో చాలా మంది కంటికి సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణాలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పూర్వం ఎంతో పుష్టికరమైన ఆహారం తీసుకునే వాళ్లు. అందుకే వృద్ధాప్యంలో కూడా వాళ్ల కంటి చూపు..

Eye Health: కళ్లద్దాలను వాడకూడదంటే ఈ ఆహారాలు తింటే చాలు..
Eyes
Follow us

|

Updated on: Aug 22, 2024 | 5:15 PM

మానవ శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో కళ్లు చాలా ప్రధానం. కళ్లు చక్కగా ఉంటేనే ప్రపంచాన్ని చూడగలం. కంటి చూపు సరిగ్గా ఉంటేనే ఏదైనా చేయగలం. ప్రస్తుత కాలంలో చాలా మంది కంటికి సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణాలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పూర్వం ఎంతో పుష్టికరమైన ఆహారం తీసుకునే వాళ్లు. అందుకే వృద్ధాప్యంలో కూడా వాళ్ల కంటి చూపు మెరుగ్గా ఉండేది. కానీ ఇప్పుడు చాలా మందికి చిన్న వయసులో కళ్లద్దాలు పడుతున్నాయి. టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్‌లు, సెల్ ఫోన్లు ఎక్కువగా చూడటం వల్ల కంటి చూపుపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. దీని వల్ల కళ్లపై భారం పడి కంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.

కంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా.. ఒకవేళ వచ్చిన సమస్యలు తగ్గించుకోవాలన్నా.. ఆహారంతోనే సాధ్యపడుతుంది. సరైన ఆహారం మీ డైట్‌లో ఉంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. దీని కంటి ఆరోగ్యం, కంటి చూపు మెరుగు పడతాయి.మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రెడ్ క్యాప్సికమ్:

క్యాప్సికమ్‌లో మూడు రంగులు ఉంటాయి. వాటిల్లో ఎరుపు రంగు ఉన్న క్యాప్సికమ్ తింటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, లుటీన్, జియాజాంతిన్, కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి కళ్లపై పడే హానికర కిరాణాల నుంచి రక్షణ ఇస్తాయి.

ఇవి కూడా చదవండి

స్ట్రాబెర్రీలు:

తరచూ స్ట్రాబెర్రీలు తినడం వల్ల కంటి ఆరోగ్యం అనేది మెరుగు పడుతుంది. కేవలం కళ్లు మాత్రమే కాకుండా ఇరత ఆరోగ్య లాభాలు కూడా చాలానే ఉన్నాయి. స్ట్రాబెర్రీల్లో ఉండే విటమిన్ సి.. కంటి కణాలు డ్యామేజ్ కాకుండా చేస్తాయి. అదే విధంగా కళ్ల వాపులను కూడా తగ్గిస్తుంది.

ఎరుపు రంగు ద్రాక్ష:

ఎరుపు రంగులో ఉండే ద్రాక్ష కళ్లకు ఎంతో మంచి చేస్తుంది. ఇందులో ఉండే రెస్వెరెట్రాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి కణాలు డ్యామేజ్ కాకుండా చేస్తాయి. కాబట్టి తరచూ ఎరుపు రంగు ద్రాక్ష తినడం మంచిది.

యాపిల్స్:

ప్రతి రోజూ ఒక యాపిల్ తినడం వల్ల మొత్తం శరీరమే ఆరోగ్యంగా ఉంటుంది. అదే విధంగా కళ్లకు కూడా చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు.. కళ్ల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో హెల్ప్ చేస్తాయి. కంటి రెటీనాను సురక్షితంగా ఉంచుతాయి. వయసు మీద పడే కొద్దీ వచ్చే కంటి సమస్యలను కూడా దూరమవుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఓరినాయనో.. సిగరెట్ వెలిగించుకోడానికి ఈ కారును ఎలా వాడాడో చూశారా..
ఓరినాయనో.. సిగరెట్ వెలిగించుకోడానికి ఈ కారును ఎలా వాడాడో చూశారా..
ఒకే టెస్ట్ ఇన్నింగ్స్‌లో 700 కంటే ఎక్కువ బంతులు ఆడిన రికార్డ్
ఒకే టెస్ట్ ఇన్నింగ్స్‌లో 700 కంటే ఎక్కువ బంతులు ఆడిన రికార్డ్
గూగుల్ మ్యాప్‌లో వినిపించే ఆ మహిళా గొంతు ఎవరిదో తెలుసా?
గూగుల్ మ్యాప్‌లో వినిపించే ఆ మహిళా గొంతు ఎవరిదో తెలుసా?
సమస్యకు పరిష్కారం యుద్ధభూమి కాదు: ప్రధాని
సమస్యకు పరిష్కారం యుద్ధభూమి కాదు: ప్రధాని
మళ్లీ వానలు వస్తున్నాయ్.. ఆంధ్రా తాజా వెదర్ రిపోర్ట్
మళ్లీ వానలు వస్తున్నాయ్.. ఆంధ్రా తాజా వెదర్ రిపోర్ట్
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేసిన ఓజీ టీమ్
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేసిన ఓజీ టీమ్
గుండెపోటుతో ఎయిర్ పోర్టులో కుప్పకూలిన వ్యక్తి.. కాపాడిన జవాన్లు..
గుండెపోటుతో ఎయిర్ పోర్టులో కుప్పకూలిన వ్యక్తి.. కాపాడిన జవాన్లు..
తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు..!
తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు..!
మార్కెట్లో ఉత్తమ వాషింగ్ మెషీన్లు ఇవే.. 50శాతం డిస్కౌంట్‌..
మార్కెట్లో ఉత్తమ వాషింగ్ మెషీన్లు ఇవే.. 50శాతం డిస్కౌంట్‌..
విదేశాలకు వెళ్లే వ్యక్తులకు ఈ క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ కావాలా?
విదేశాలకు వెళ్లే వ్యక్తులకు ఈ క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ కావాలా?
వాగులో చేపల కోసం వల వేసిన జాలరి.. చివర్లో ఊహించని ట్విస్ట్
వాగులో చేపల కోసం వల వేసిన జాలరి.. చివర్లో ఊహించని ట్విస్ట్
వెండితెర శిఖరంలా మెగాస్టార్.! హీరో అవ్వకముందు చిరు ఏం చేసేవారంటే?
వెండితెర శిఖరంలా మెగాస్టార్.! హీరో అవ్వకముందు చిరు ఏం చేసేవారంటే?
అబ్బవరం ఇంట మొదలైన పెళ్లి సందడి.! వీడియో షేర్ చేసిన హీరోయిన్.
అబ్బవరం ఇంట మొదలైన పెళ్లి సందడి.! వీడియో షేర్ చేసిన హీరోయిన్.
పద్దతిపాడు లేని మనిషి.! బాలీవుడ్ స్టార్‌పై అజయ్‌ భూపతి సీరియస్.
పద్దతిపాడు లేని మనిషి.! బాలీవుడ్ స్టార్‌పై అజయ్‌ భూపతి సీరియస్.
ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..
డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ. ఎందుకలా.?
డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ. ఎందుకలా.?
ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ. కానీ నెటిజన్స్ రిప్లై వేరే
ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ. కానీ నెటిజన్స్ రిప్లై వేరే