AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: రెండు వారాల్లోనే బరువు తగ్గాలనుకుంటున్నారా? ఉదయాన్నే ఇది తాగండి చాలు..

ముఖ్యంగా వేసవికాలంలో వేగంగా బరువు తగ్గాలనుకునే వారు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని రకాల ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు..ఈజీగా మీరు కొరుకున్నట్టుగా బరువు తగ్గొచ్చు. అందులో భాగంగా ప్రతిరోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన దాల్చిన చెక్క నీటిని ఉదయాన్నే తాగితే బోలెడు లాభాలు పొందుతారు. అంతేకాదు..

Weight Loss Tips: రెండు వారాల్లోనే బరువు తగ్గాలనుకుంటున్నారా? ఉదయాన్నే ఇది తాగండి చాలు..
Cinnamon Water
Jyothi Gadda
|

Updated on: Apr 21, 2025 | 3:07 PM

Share

బరువు తగ్గడానికి చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది అయితే గంటల తరబడి వ్యాయామాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితాలు పొందలేకపోతున్నారు. కానీ, కొందరు ఆయుర్వేద చిట్కాలను కూడా పాటిస్తుంటారు. బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఆరోగ్యం పై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాల అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండడం కూడా మంచిది. ప్రతిరోజు కేవలం ప్రోటీన్ ఎక్కువ మోతాదులో లభించే ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సిఉంటుంది. దీంతోపాటు శారీరక శ్రమ కూడా అవసరం.

ముఖ్యంగా వేసవికాలంలో వేగంగా బరువు తగ్గాలనుకునే వారు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని రకాల ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు..ఈజీగా మీరు కొరుకున్నట్టుగా బరువు తగ్గొచ్చు. అందులో భాగంగా ప్రతిరోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన దాల్చిన చెక్క నీటిని ఉదయాన్నే తాగితే బోలెడు లాభాలు పొందుతారు. అంతేకాదు..ఎంతో సింపుల్‌గా ఎక్కువ శ్రమ పడకుండానే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

దాల్చిన చెక్క నీటిలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. దీంతోపాటు విటమిన్ కె కూడా పుష్కలంగా లభిస్తుంది. ఈ నీటిని రోజు తాగడం చాలా మంచిది. దాల్చిన చెక్క నీటిని ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా దాల్చిన చెక్కను ఓ గిన్నెలోకి తీసుకుని అందులో సరిపడా నీటిని పోసుకుని బాగా మరిగించుకోవాలి. దాల్చిన నీరు బాగా మరిగిన తరువాత వడకట్టుకొని.. కావలసినంత తేనె వేసుకుని ఉదయాన్నే తాగండి. ఇలా తాగితే రెండు వారాల్లోనే బరువు తగ్గుతారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆ సరస్సు నీటిని తాకితే రాయిగా మారిపోతారట! ఆ భయంకర రహస్యం ఇదే!!
ఆ సరస్సు నీటిని తాకితే రాయిగా మారిపోతారట! ఆ భయంకర రహస్యం ఇదే!!
మీరు కొన్న గుడ్డు తాజాదా? లేదా పాడైపోయిందా.. ఇలా తెలుసుకోండి
మీరు కొన్న గుడ్డు తాజాదా? లేదా పాడైపోయిందా.. ఇలా తెలుసుకోండి
ఆ సినిమా నా కెరీర్ మార్చేసింది.. అప్పట్లోనే 4 కోట్ల కలెక్షన్స్..
ఆ సినిమా నా కెరీర్ మార్చేసింది.. అప్పట్లోనే 4 కోట్ల కలెక్షన్స్..
మహిళల టీ20 ప్రపంచకప్‌ జట్టు ప్రకటన..
మహిళల టీ20 ప్రపంచకప్‌ జట్టు ప్రకటన..
చేపలు వీరికి విషంతో సమానం.. ఎట్టిపరిస్థితుల్లో తినొద్దు..
చేపలు వీరికి విషంతో సమానం.. ఎట్టిపరిస్థితుల్లో తినొద్దు..
ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య
ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య
రొయ్యల పులావ్.. ఇలా వండితే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే
రొయ్యల పులావ్.. ఇలా వండితే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే
62 ఫోర్లు, 10 సిక్సర్లు.. ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులతో రికార్డ్
62 ఫోర్లు, 10 సిక్సర్లు.. ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులతో రికార్డ్
మిక్సీ బ్లేడ్ షార్ప్‌గా ఉండాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
మిక్సీ బ్లేడ్ షార్ప్‌గా ఉండాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
సాయంత్రం కాఫీ లేదా టీతో ఆస్వాదించే అద్భుతమైన చికెన్ సమోసా..
సాయంత్రం కాఫీ లేదా టీతో ఆస్వాదించే అద్భుతమైన చికెన్ సమోసా..