Morning Breakfast: ఇలా చేస్తే ఉదయం వేళల్లో 2 నిమిషాల్లోనే బ్రేక్‌ ఫాస్ట్‌ రెడీ.. తయారీ ఇలా!

Updated on: Feb 27, 2026 | 2:02 PM

ఆరోగ్యంగా ఉండటానికి ఏం తింటాం, ఎలా తింటాం అనే విషయాలు చాలా ముఖ్యం. రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. దాదాపు అందరూ ప్రతిరోజు ఉదయం అల్పాహారం కోసం ఇడ్లీ, దోస వంటి వాటిని ఎంపిక చేస్తుంటారు. అయితే ఉదయం పూట నూనె ఆహారాలను తినడానికి..

1 / 5
ఆరోగ్యంగా ఉండటానికి ఏం తింటాం, ఎలా తింటాం అనే విషయాలు చాలా ముఖ్యం. రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని నిపుణులు అంటున్నారు.

2 / 5
దాదాపు అందరూ ప్రతిరోజు ఉదయం అల్పాహారం కోసం ఇడ్లీ, దోస వంటి వాటిని ఎంపిక చేస్తుంటారు. అయితే ఉదయం పూట నూనె ఆహారాలను తినడానికి కొందరు ఇష్టపడరు. అయితే నేటి కాలంలో అనారోగ్య సమస్యల కారణంగా ప్రతి ఒక్కరూ అల్పాహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

3 / 5
ముఖ్యంగా నేటి బిజీ జీవనశైలి కారణంగా చాలా మందికి ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ చేసేందుకు ఎక్కువ సమయం ఉండదు. దీంతో షార్ట్‌కట్‌లు వెతుకుతారు. అయితే బ్రేక్‌ఫాస్ట్‌లో మాత్రం ఎప్పుడూ షార్ట్‌కట్‌లు అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఉదయం తీసుకునే అల్పాహారం ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

4 / 5
ఉదయం త్వరగా ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలనుకునే వారికి బెస్ట్‌ హెల్దీ బ్రేక్‌ ఫాస్ట్‌ ఓట్స్‌. ముందుగా రాత్రి నిద్రకు ముందు పాలలో ఓట్స్‌ నానబెట్టి ఆ తర్వాత దానిని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత అందుబాటులో ఇంట్లో ఉన్న ఏ పండ్లనైనా కట్‌ చేసుకుని తినేయవచ్చు.

5 / 5
ఆపిల్, స్ట్రాబెర్రీ, జామ, అరటిపండు, దానిమ్మ, ప్లం వంటి మొదలైన పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకోవచ్చు. ఈ పండ్లను చిన్న ముక్కలుగా కట్ చేసి ఓట్స్‌తో కలపవచ్చు. ప్రయాణిస్తున్నప్పుడు కూడా మీరు దీన్ని హాయిగా తినవచ్చు.

Follow Us