AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూట్యూబ్ కొత్త రూల్స్.. యూజర్లకు బ్యాడ్‌న్యూస్

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ యూజర్లకు షాక్ ఇవ్వబోతోంది. యూట్యూబ్‌కు చెందిన టర్మ్ ఆఫ్ సర్వీస్‌లో యాజమాన్యం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీని ప్రకారం యాడ్ రెవెన్యూ రాని యూట్యూబ్ ఛానెళ్లను తొలగించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అంటే యూజర్లు పెట్టే వీడియోలకు యాడ్ రెవెన్యూ అంతంత మాత్రంగానే వచ్చినా.. పూర్తిగా రాకపోయినా ఆ ఛానెల్ ఇకపై కనిపించదు. అంతేకాదు ఆ యూజర్‌కు సంబంధించిన గూగుల్‌ డేటాను కూడా తొలగించనున్నారు. అంటే జీమెయిల్, గూగుల్ డాక్స్, […]

యూట్యూబ్ కొత్త రూల్స్.. యూజర్లకు బ్యాడ్‌న్యూస్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 12, 2019 | 9:31 PM

Share

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ యూజర్లకు షాక్ ఇవ్వబోతోంది. యూట్యూబ్‌కు చెందిన టర్మ్ ఆఫ్ సర్వీస్‌లో యాజమాన్యం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీని ప్రకారం యాడ్ రెవెన్యూ రాని యూట్యూబ్ ఛానెళ్లను తొలగించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అంటే యూజర్లు పెట్టే వీడియోలకు యాడ్ రెవెన్యూ అంతంత మాత్రంగానే వచ్చినా.. పూర్తిగా రాకపోయినా ఆ ఛానెల్ ఇకపై కనిపించదు. అంతేకాదు ఆ యూజర్‌కు సంబంధించిన గూగుల్‌ డేటాను కూడా తొలగించనున్నారు. అంటే జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ ఫొటోస్ తదితర సర్వీసులను కూడా వాడుకోకుండా నిషేధం విధించనున్నారు. 2019 డిసెంబర్ 10 నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది.

దీనిపై యూబ్యూట్‌ అధికార ప్రతినిధులు స్పందిస్తూ.. తమ నిబంధనలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉంటామని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీని వలన యూట్యూబ్ మరింత మందికి చేరువవుతుందని.. కంటెంట్ క్రియేటర్లకు అది మేలు చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై వినియోగదారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త కంటెంట్ అందించేవారికి ఈ రూల్స్ నిరాశకు గురి చేస్తాయని.. దీని వలన పెద్ద క్రియేటర్లు మాత్రమే లాభం ఉంటుందని తమ నిరసనను తెలుపుతున్నారు.

Follow Us
చంద్రుడి అనుగ్రహం.. వీరికి ధన యోగాలు, రాజయోగాలు పక్కా..!
చంద్రుడి అనుగ్రహం.. వీరికి ధన యోగాలు, రాజయోగాలు పక్కా..!
బిగ్ షాకింగ్ భయ్యో.. రాంచీలో గెలుపు ఎవరిదో తేలిపోయిందిగా..!
బిగ్ షాకింగ్ భయ్యో.. రాంచీలో గెలుపు ఎవరిదో తేలిపోయిందిగా..!
బ్రోకలీతో ఇంత టేస్టీగా పులావ్ చేయొచ్చా? సింపుల్ రెసిపీ!
బ్రోకలీతో ఇంత టేస్టీగా పులావ్ చేయొచ్చా? సింపుల్ రెసిపీ!
రూ.8 వేల జీతం.. వంట మాత్రం యావరేజ్! కుక్స్‌కు ఇంత డిమాండ్ ఎందుకో?
రూ.8 వేల జీతం.. వంట మాత్రం యావరేజ్! కుక్స్‌కు ఇంత డిమాండ్ ఎందుకో?
నైరుతి రుతుపవనాల తిరోగమనం.. తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల్లో
నైరుతి రుతుపవనాల తిరోగమనం.. తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల్లో
జీఎస్టీ అధికారులకు అరెస్ట్ పవర్ కట్!
జీఎస్టీ అధికారులకు అరెస్ట్ పవర్ కట్!
మహిళ కంప్యూటర్‌లో వైరస్.. TikTok వీడియోల్లో గుట్టు రట్టు
మహిళ కంప్యూటర్‌లో వైరస్.. TikTok వీడియోల్లో గుట్టు రట్టు
ఇవాళే OTTలోకి వచ్చేసిన 150 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ ఉంది
ఇవాళే OTTలోకి వచ్చేసిన 150 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ ఉంది
పీఎఫ్ విత్ డ్రా చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులే..
పీఎఫ్ విత్ డ్రా చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులే..
చావు ఏ వైపు నుంచి వస్తుందో ఊహించగలమా.. అంతా క్షణాల్లోనే..
చావు ఏ వైపు నుంచి వస్తుందో ఊహించగలమా.. అంతా క్షణాల్లోనే..