Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Anushka baby: తండ్రైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క

మిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.  కోహ్లీ బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Virat Anushka baby: తండ్రైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 11, 2021 | 5:37 PM

Virat Anushka Baby :  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.  కోహ్లీ బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చాలాకాలం ప్రేమలో ఉన్న విరుష్క జోడీ 2017లో ఇటలీలో తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కిస్తూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ముంబైలోని ఓ ఆసుపత్రిలో అనుష్క ఆడబిడ్డకు జన్మనించింది.

‘మాకు కూతురు పుట్టిందని తెలుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నా భార్య అనుష్క, పాప ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మా జీవితంలో ఇప్పుడు మరో కొత్త అధ్యాయం మొదలైంది.అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు కెప్టెన్ కోహ్లీ. విరాట్ తండ్రైన సందర్భంగా అభిమానులు, తోటి క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

కొద్ది రోజుల క్రితం అనుష్క వోగ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లల పెంపకం గురించి సమాచారం ఇచ్చారు. నేను ప్రగతిశీల కుటుంబం నుండి వచ్చాను. చిన్నపిల్లలందరినీ పాంపరింగ్ చేసే చోట. అదే సమయంలో, ఇతరులను గౌరవించడం నేర్పుతారు. మీరు పిల్లల కోసం మీ స్వంత నిర్మాణాన్ని సృష్టించాలి. మేము మా బిడ్డను ఎగతాళి చేయాలనుకోవడం లేదు. తాను తల్లి కావడానికి ముందు నుంచీ దీని గురించి ఆలోచిస్తున్నానని అనుష్క తెలిపింది.

శిశువును సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని విరాట్ నిర్ణయించినట్లు అనుష్క తెలిపింది. మేము దాని గురించి చాలా ఆలోచించాము. మా బిడ్డ పెరుగుతున్నప్పుడు వ్యక్తులను చూపించడానికి మేము ఇష్టపడము. మేము మా పిల్లలను సోషల్ మీడియాలో పాల్గొనడానికి ఇష్టపడము. ఈ రోజుల్లో పెద్దలు సోషల్ మీడియాను నిర్వహించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కొద్దిగా కష్టం అవుతుంది కానీ మేము దానిని అనుసరిస్తాము అని అనుష్క తెలిపింది.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!