తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వర స్వామివారి ఆల‌యంలో నిర్వహించే డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ‌ల‌ను భ‌క్తుల కోరిక మేర‌కు ప్రయోగాత్మకంగా ఈ రోజు నుంచి టీటీడీ ప్రారంభించింది. కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాల కరోనా మార్గదర్శకాల మేర‌కు భ‌క్తుల....

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
Follow us

|

Updated on: Nov 01, 2020 | 4:52 PM

TTD Participate :  తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వర స్వామివారి ఆల‌యంలో నిర్వహించే డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ‌ల‌ను భ‌క్తుల కోరిక మేర‌కు ప్రయోగాత్మకంగా ఈ రోజు నుంచి టీటీడీ ప్రారంభించింది. కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాల కరోనా మార్గదర్శకాల మేర‌కు భ‌క్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా స్వామివారి ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, స‌హ‌స్ర ‌దీపాలంకార‌ సేవా టికెట్లను ఆన్‌లైన్ వర్చ్యువల్ సేవ‌గా న‌వంబ‌రె రెండో వారం నుంచి భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేప‌ట్టింది.

ఈ సేవ‌లు పొందిన భ‌క్తులకు ఆ టికెట్టుపై శ్రీ‌వారి దర్శనం ఉండ‌దు. దర్శనం పొంద దలచిన గృహ‌స్తులు శ్రీ‌వారి దర్శనం కోసం ప్రత్యేక దర్శన టికెట్లు ఆన్ లైలో పొందాల్సి ఉంటుంది. ఆల‌యంలో ఏకాంతంగా నిర్వహించే ఈ ఉత్సవాలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయ‌నున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు