TS Inter Toppers List 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో రంగారెడ్డి, ములుగు ఫస్ట్‌.. కామారెడ్డి లాస్ట్‌! ఈ సారి కూడా అమ్మాయిలదే హవా

ఈసారి కూడా ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి. ఫస్ట్‌ ఇయర్‌లో అమ్మాయిలు 68.95 శాతం, అబ్బాయిలు 51.05 శాతం ఉత్తీర్ణత పొందారు. సెకండ్‌ ఇయర్‌లో అమ్మాయిలు 72.53 శాతం, అబ్బాయిలు 56.01 శాతం ఉత్తీర్ణత పొందారు. జిల్లా వారిగా చూస్తే ఇంటర్ ఫస్ట్ ఈయర్ ఫలితాల్లో 71.7 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 71.58 శాతంతో మేడ్చల్‌ రెండో స్థానంలో నిలిచింది...

TS Inter Toppers List 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో రంగారెడ్డి, ములుగు ఫస్ట్‌.. కామారెడ్డి లాస్ట్‌! ఈ సారి కూడా అమ్మాయిలదే హవా
Telangana Inter Results
Follow us

|

Updated on: Apr 24, 2024 | 1:56 PM

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24: ఈసారి కూడా ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి. ఫస్ట్‌ ఇయర్‌లో అమ్మాయిలు 68.95 శాతం, అబ్బాయిలు 51.05 శాతం ఉత్తీర్ణత పొందారు. సెకండ్‌ ఇయర్‌లో అమ్మాయిలు 72.53 శాతం, అబ్బాయిలు 56.01 శాతం ఉత్తీర్ణత పొందారు. జిల్లా వారిగా చూస్తే ఇంటర్ ఫస్ట్ ఈయర్ ఫలితాల్లో 71.7 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 71.58 శాతంతో మేడ్చల్‌ రెండో స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో 82.95 శాతంతో మొదటి స్థానంలో ములుగు జిల్లా నిలిచింది. 79.31 శాతంలో మేడ్చల్‌ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో కామారెడ్డి చివరి స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 44.29% తో కామారెడ్డి చివరి స్థానంలో నిలిచింది.

తెలంగాణ ఇంటర్మీడియట్‌ 2024 ప్రథమ, ద్వితియ సంవత్సర ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి.

విద్యార్ధులు మార్క్స్ మెమోలు ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి అన్ లైన్ లో మార్కులు డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం తెలిపారు. కాగా ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో ఇంటర్ ఫస్ట్ ఈయర్ లో 60.01%, ఇంటర్ సెకండ్ ఈయర్ లో 64.16% ఉత్తీర్ణత నమోదైంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
టీ20 ప్రపంచకప్‌నకు ఉగ్రదాడి ముప్పు.. పాకిస్థాన్ నుంచే స్కెచ్..
టీ20 ప్రపంచకప్‌నకు ఉగ్రదాడి ముప్పు.. పాకిస్థాన్ నుంచే స్కెచ్..
ఆదివాసీల వినూత్న నిరసన.. రోడ్లు వేస్తేనే ఓటు అంటూ డిమాండ్..
ఆదివాసీల వినూత్న నిరసన.. రోడ్లు వేస్తేనే ఓటు అంటూ డిమాండ్..
టైటానిక్‌ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ మృతి..
టైటానిక్‌ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ మృతి..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..