ట్రంప్ ప్రచారం.., ఇండో-అమెరికన్ల ఓట్ల కోసం నాటి వీడియోతో ‘గాలం’

అమెరికాలో ఇండో-అమెరికన్ల ఓట్ల కోసం అధ్యక్షుడు ట్రంప్.. ఓ వీడియోను విడుదల చేశారు. 'ఫోర్ మోర్ ఇయర్స్' అనే టైటిల్ తో 107 సెకండ్ల వీడియోను రిలీజ్ చేశారు. ప్రధాని మోదీ గతః ఏడాది హూస్టన్ ను విజిట్ చేసిన..

ట్రంప్ ప్రచారం.., ఇండో-అమెరికన్ల ఓట్ల కోసం నాటి వీడియోతో 'గాలం'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 23, 2020 | 8:12 PM

అమెరికాలో ఇండో-అమెరికన్ల ఓట్ల కోసం అధ్యక్షుడు ట్రంప్.. ఓ వీడియోను విడుదల చేశారు. ‘ఫోర్ మోర్ ఇయర్స్’ అనే టైటిల్ తో 107 సెకండ్ల వీడియోను రిలీజ్ చేశారు. ప్రధాని మోదీ గతః ఏడాది హూస్టన్ ను విజిట్ చేసిన సందర్భంగా ఆయనతో చేతులు కలిపి నడిచిన ట్రంప్.. దీన్ని తన ఎన్నికల ప్రచారాస్త్రంగా వినియోగించుకుంటున్నారు. నాటి సభకు సుమారు 50 వేలమంది ఇండో-అమెరికన్లు  హాజరయ్యారు.అమెరికా దేశాధ్యక్షుడుని మోదీ ప్రశంసించడం, అలాగే మోదీని ఆయన  పొగడ్తలతో ముంచెత్తడం నాడు హైలైట్ గా నిలిచింది. అలాగే గత ఫిబ్రవరిలో ట్రంప్ అహమ్మదాబాద్ ని విజిట్ చేసినప్పుడు తనకు లభించిన ఘనస్వాగతాన్ని కూడా ట్రంప్ గుర్తు చేసుకున్నారు.

Latest Articles