జనతా కర్ఫ్యూకు వ్యతిరేకంగా పోస్టింగులు..టీఆర్ఎస్ కౌన్సిలర్ అరెస్ట్

ఇది చాలా సెన్సిటీవ్ టైమ్. రాజకీయాలు చేసే వేళ కాదు. అందరం ఒక్కటై కరోనాను దేశం నుంచి తరిమికొట్టాలి. అందుకే ప్రధాని జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చారు. కానీ కొందరూ ఆయన పిలుపును కూడా ట్రోల్ చేస్తున్నారు. కర్ఫ్యూకి వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. వారిని ఇడియట్స్ అని సంభోదిస్తూ..అటువంటి కామెంట్స్ పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయంలో ఏకంగా టీఆర్‌ఎస్ […]

జనతా కర్ఫ్యూకు వ్యతిరేకంగా పోస్టింగులు..టీఆర్ఎస్ కౌన్సిలర్ అరెస్ట్
Follow us

|

Updated on: Mar 22, 2020 | 4:00 PM

ఇది చాలా సెన్సిటీవ్ టైమ్. రాజకీయాలు చేసే వేళ కాదు. అందరం ఒక్కటై కరోనాను దేశం నుంచి తరిమికొట్టాలి. అందుకే ప్రధాని జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చారు. కానీ కొందరూ ఆయన పిలుపును కూడా ట్రోల్ చేస్తున్నారు. కర్ఫ్యూకి వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. వారిని ఇడియట్స్ అని సంభోదిస్తూ..అటువంటి కామెంట్స్ పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఈ విషయంలో ఏకంగా టీఆర్‌ఎస్ కౌన్సిలర్ అరెస్ట్ అవ్వడం అనూహ్య పరిణామం.  సంగారెడ్డికు చెందిన టీఆర్ఎస్ కౌన్సిలర్ సమి మాత్రం అటు ప్రధాని విజ్ఞప్తిని, ఇటు సీఎం ఆదేశాలను కూడా లెక్క చెయ్యలేదు. ప్రధాని పిలుపుని..ఇక చెవితో విని..మరో చెవితో వదిలెయ్యాలని…ముస్లింలంతా రోడ్డుపైకి రావాలని పిలుపునిచ్చారు. ఆ పోస్టింగ్‌లు కాస్తా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సమిని అరెస్ట్ చేశారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..