టాప్ 10 న్యూస్ @ 6PM

ఫలించిన కేసీఆర్‌ దౌత్యం… నీటి విడుదలకు కర్ణాటక ఓకే! మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు వేసవిలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది… Read More సినిమా చూపిస్త మామ.. ఎప్పుడంటే! ఎట్టకేలకు ‘పీఎం నరేంద్ర మోదీ’ బయోపిక్‌కు విడుదల తేదీ ఖరారైంది. మే 23న ఎన్నికల ఫలితాల విడుదల మరునాడే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు… Read More ‘యతి’ మా ఊరొచ్చింది.. […]

  • Ravi Kiran
  • Publish Date - 6:02 pm, Fri, 3 May 19
టాప్ 10 న్యూస్ @ 6PM

ఫలించిన కేసీఆర్‌ దౌత్యం… నీటి విడుదలకు కర్ణాటక ఓకే!

మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు వేసవిలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది… Read More

సినిమా చూపిస్త మామ.. ఎప్పుడంటే!

ఎట్టకేలకు ‘పీఎం నరేంద్ర మోదీ’ బయోపిక్‌కు విడుదల తేదీ ఖరారైంది. మే 23న ఎన్నికల ఫలితాల విడుదల మరునాడే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు… Read More

‘యతి’ మా ఊరొచ్చింది.. ఫుట్‌ప్రింట్స్ చూస్తారా.. ఇవిగో

హిమాలయ పర్వతారోహణకు వెళ్లిన తమకు పెద్ద పెద్ద పాదముద్రలు కనిపించాయని.. అవి ‘యతి’వని భావిస్తున్నామంటూ ఇటీవల భారత ఆర్మీకి చెందిన కొందరు జవాన్లు ట్విట్టర్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేశారు… Read More

‘ఫొని’ బాధితుల కోసం మేము సైతం – ఫేస్‌బుక్

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ‘ఫొని’ తుఫాన్ బాధితుల కోసం వినూత్న రీతిలో సేవలు అందిస్తోంది… Read More

ఆసుపత్రిలో ‘ఫొని’ పుట్టింది

దేశవ్యాప్తంగా ఫొని అల్లకల్లోలం కొనసాగుతోంది. ఈ తుఫాను వలన భారీ గాలులతో కూడిన వర్షాలు పడుతుండగా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి… Read More

విశాఖపట్నం “ఫొని” తుఫాన్ ఫొటోస్

దేశవ్యాప్తంగా ఫొని అల్లకల్లోలం కొనసాగుతోంది. ఈ తుఫాను వలన భారీ గాలులతో కూడిన వర్షాలు… Read More

ఫొని ఎఫెక్ట్ : 1999 తర్వాత మళ్లీ ఇప్పుడే..!

1999లో జరిగిన బీభత్సమే ఇప్పుడు జరగబోతోందంటోంది వాతావరణ శాఖ. అప్పటి తుఫాన్ బీభత్సానికి దాదాపు 10వేల మంది మృత్యువాత పడ్డారు… Read More

బెంగాల్‌లో స్కూళ్లకు సెలవు…పలు రైళ్లు, విమానాలు రద్దు

తూర్పు తీరంలో ‘ఫొని’ పెను తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఒడిశాను అతలాకుతలం చేస్తున్న ‘ఫొని’ తుఫాన్ బెంగాల్‌లోనూ ప్రకంపనలు రేపుతోంది… Read More

సన్నీ డియోల్ కాకపోతే సన్నీ లియోన్… గెలుపు మాత్రమే తమదే అంటున్న కాంగ్రెస్

ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి గురుదాస్‌పూర్ నుంచి ఎంపీ సీటు దక్కించుకున్న సన్నీ డియోల్‌పై కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు… Read More

వారణాసిలో 24 మంది పసుపు రైతుల నామినేషన్ల తిరస్కరణ

సార్వత్రిక ఎన్నికల నేపథ్యలో వారణాసిలో ప్రధాని మోదీపై పోటీకి దిగిన నిజామాబాద్ పసుపు రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. నామినేషన్ల స్క్రూటినీలో 24 మంది ఆర్మూర్ రైతుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు… Read More