టాప్ 10 న్యూస్ @ 6PM

1. భారత్ ప్రతీకారం.. అభినందన్‌ను పట్టుకున్న పాక్ సుబేదార్ హతం.. ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్.. ఈ పేరు బాలాకోట్ ఘటన తర్వాత ప్రపంచమంతా వ్యాపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామాలో భారత మిలటరీపై పాకిస్తాన్‌కి.. Read More 2. Bigg Boss 3: అలీ, బాబా భాస్కర్ మధ్య గొడవ.. అసలు విలన్ ఎవరు.? అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 3.. నాలుగు వారాలు ముగించుకుని ఐదో వారంలోకి […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Today top News - TV9
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 20, 2019 | 6:15 PM

1. భారత్ ప్రతీకారం.. అభినందన్‌ను పట్టుకున్న పాక్ సుబేదార్ హతం..

ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్.. ఈ పేరు బాలాకోట్ ఘటన తర్వాత ప్రపంచమంతా వ్యాపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామాలో భారత మిలటరీపై పాకిస్తాన్‌కి.. Read More

2. Bigg Boss 3: అలీ, బాబా భాస్కర్ మధ్య గొడవ.. అసలు విలన్ ఎవరు.?

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 3.. నాలుగు వారాలు ముగించుకుని ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారం ఎలిమినేషన్స్‌లో రాహుల్ – హిమజ – అషు – మహేష్ – పునర్నవి – శివజ్యోతి – బాబా భాస్కర్‌లు.. Read More

3. గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కు 8 ఏళ్ల జైలు

గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కు వ్యాపారి బీ ఆర్ శెట్టి హత్యాయత్నం కేసులో 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది ముంబై కోర్టు. ఈ కేసులో ఛోటా రాజన్ తో పాటు మరో ఐదుగురిని దోషులుగా నిర్థారించి.. Read More

4. శిల్పా.. నీకు రూ. 10 కోట్లు ఓ లెక్కా..?: శివరాజ్ సింగ్ చౌహాన్

10 కోట్ల రూపాయల ఆఫర్ ను తిరస్కరించిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని అభినందించారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఓ ప్రముఖ ఆయుర్వేద కంపెనీ.. Read More

5. అమీర్ పేట్ టూ హైటెక్ సిటీ: ప్రతి 4 నిమిషాలకు ఒక మెట్రో..

మెట్రో ప్రయాణికులకు ఆ సంస్థ అధికారులు మరో గుడ్ న్యూస్ తెలిపారు. హైటెక్ సిటీ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు రివర్సల్ సిస్టమ్‌ను మెట్రో అధికారులు అందుబాటులోకి.. Read More

6. మోదీ ఎఫెక్ట్: ఇమ్రాన్‌కు ట్రంప్‌ క్లాస్‌

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మరోసారి క్లాస్‌ తీసుకున్నారు. సరిహద్దులో ఉద్రిక్తతలు పెంచేలా వ్యాఖ్యలు చేయోద్దని.. Read More

7. Saaho: ‘సాహో’ బ్యాడ్‌ గర్ల్.. రెమ్యునరేషన్ వింటే షాక్!

ఇప్పుడు ఎక్కడ చూసినా ‘సాహో’ ఫీవర్ ఉంది. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాదు.. యూట్యూబ్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో.. Read More

8. హిమాచల్ వరదల్లో  మంజూ వారియర్

హిమాచల్ ప్రదేశ్ వరదల్లో చిక్కుకుపోయారు మలయాళ సూపర్ స్టార్ మంజూ వారియర్. ఆమె నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ కోసం ఛత్రు హిల్ స్టేషన్ కు వెళ్లింది మూవీ టీమ్. ఐతే గత మూడు రోజులుగా.. Read More

9. ఫెన్సింగ్ ఎక్కి చక్కా పోయిందెవరో తెలుసా ?

అది ఫ్లోరిడా లోని జాక్సన్ విల్లీ ప్రాంతం. అక్కడో మిలిటరీ బేస్ ఉంది. సాధారణంగా సైనిక స్థావరం అంటే బలమైన వైర్ ఫెన్సింగ్ తో ఎవరూ ఎంటర్ కావడానికి వీల్లేకుండా.. Read More

10. పడవను అడ్డుపెట్టి.. వరదను అడ్డుకుంటారా “చిట్టినాయుడూ”..?: విజయసాయిరెడ్డి సెటైర్

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాలోకేష్ లకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. కొద్ది రోజులుగా వరద రాజకీయం నడుస్తుండటంతో.. Read More