టాప్ 10 న్యూస్ @ 1 PM

1. ప్రభుత్వ స్కూళ్లకు ఈ 9 రూల్స్ తప్పనిసరి..! బాలల దినోత్సవం సందర్భంగా ఒంగోలులో ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం జగన్. గురువారం స్థానిక పీవీఆర్ బాలుర పాఠశాల్లో ఈ కార్యక్రమానికి.. Read More 2. భారత్‌కు అమెరికా ‘చికెన్ లెగ్స్’..! భారీ లాస్ తప్పదా..? వీటి ప్రభావం.. మన దేశీయంగా ఉన్న పౌల్ట్రీ వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. వారు నష్టపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాగా… అమెరికన్లు ఎక్కువగా.. […]

టాప్ 10 న్యూస్ @ 1 PM
Follow us

| Edited By:

Updated on: Nov 14, 2019 | 1:08 PM

1. ప్రభుత్వ స్కూళ్లకు ఈ 9 రూల్స్ తప్పనిసరి..!

బాలల దినోత్సవం సందర్భంగా ఒంగోలులో ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం జగన్. గురువారం స్థానిక పీవీఆర్ బాలుర పాఠశాల్లో ఈ కార్యక్రమానికి.. Read More

2. భారత్‌కు అమెరికా ‘చికెన్ లెగ్స్’..! భారీ లాస్ తప్పదా..?

వీటి ప్రభావం.. మన దేశీయంగా ఉన్న పౌల్ట్రీ వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. వారు నష్టపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాగా… అమెరికన్లు ఎక్కువగా.. చికెన్ బ్రెస్ట్‌ని తినడానికే.. Read More

3. బ్రేకింగ్: రాహుల్‌కు సుప్రీం ‘బిగ్’ రిలీఫ్

కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దాఖలైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కోర్టు ధిక్కరణ కేసును ఎక్కువ కాలం కొనసాగించలేమన్న సుప్రీం.. Read More

4. బ్రేకింగ్: రాఫెల్ డీల్‌పై కేంద్రానికి ఊరట

రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ డీల్ సక్రమమేనంటూ గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ.. Read More

5. బ్రేకింగ్: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ‘సుప్రీం’ తీర్పు

శబరిమల కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ కేసును ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం తీర్పును.. Read More

6. దీక్ష వేళ.. బాబుకు భారీ షాక్..వైసీపీలోకి యువనేత..?

లుగుదేశం పార్టీలో సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని భావిస్తోన్న అవినాష్.. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఏ పార్టీలోకి వెళితే బావుంటుంది అన్న దానిపై తన అభిమానులు.. Read More

7. మరిన్ని కొత్త హంగులతో ‘రియల్ మీ 5ఎస్’..!

మరిన్ని కొత్త హంగులతో ‘రియల్ మీ 5ఎస్’ కొత్త మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ ఫోన్‌ను ఈ నెల 20న మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతున్నట్టు రియల్ మీ సంస్థ.. Read More

8. వేడి సాంబార్‌లో పడి చిన్నారి మృతి..!

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం తిప్పాయిపాలెం గ్రామానికి చెందిన బాలుడు పురుషోత్తం రెడ్డిని పాణ్యం విజయానికేతన్‌ స్కూల్లో తల్లిదండ్రులు చదివిస్తున్నారు. అయితే.. పాఠశాల హాస్టల్ ‌గదిలోని.. Read More

9. కేబినెట్ హోదా దక్కించుకున్న’నందమూరి’.. అధికారిక ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా నందమూరి లక్ష్మీపార్వతికి కేబినెట్ హోదా కల్పిస్తూ జగన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. Read More

10. సంచలన పాత్రకు ఓకే చెప్పిన రష్మి..? పెద్ద సాహసమే చేస్తోందా..!

ప్రస్తుతం అన్ని భాషల్లోనూ వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. వీటికి మంచి డిమాండ్‌ ఉండటంతో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంలన్నీ సొంత వెబ్‌సిరీస్‌లను నిర్మిస్తున్నాయి. ఇక అందులో నటించేందుకు టాప్ హీరో.. Read More

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం..
అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం..
పోరు గడ్డ నుంచి కేసీఆర్ పోరుబాట..!
పోరు గడ్డ నుంచి కేసీఆర్ పోరుబాట..!
త్వరలో దోస్త్‌-2024 నోటిఫికేషన్‌..మే మొదటి వారంలో రిజిస్ట్రేషన్లు
త్వరలో దోస్త్‌-2024 నోటిఫికేషన్‌..మే మొదటి వారంలో రిజిస్ట్రేషన్లు
ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్‌లో షేరింగ్.. ఎలా పనిచేస్తుందంటే..
ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్‌లో షేరింగ్.. ఎలా పనిచేస్తుందంటే..